రక్తానికి బదులు మోసంబీ జ్యూస్!
యూపీలో ఓ డెంగీ రోగికి రక్తానికి బదులు మోసంబీ జ్యూస్ ఎక్కించారని కుటుంబం ఆందోళనకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జాల్వా ప్రాంతంలోని గ్లోబల్ ఆసుపత్రిలో ప్లాస్మాకు బదులు మోసంబి జ్యూస్‌ను సరఫరా చేస్తున్నారని వీడియోలో బాధితుడు ఆరోపించాడు. దీని కారణంగా తమ కుటుంబ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ … Read more