• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం

    నాగాలాండ్‌లోని చుమౌకేదిమా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరగిపడటంతో ఓ పెద్ద బండరాయి అమాంతం రెండు కార్లపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. My deepest condolences to the families of … Read more