Live: నేను మీకు బాగా కావాల్సినవాడిని ప్రీ రిలీజ్ ఈవెంట్
హీరో కిరణ్ అబ్బవరం నటించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ మూవీలో హీరోయిన్లుగా సంజనా ఆనంద్, సోనూ ఠాకూర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శ్రీధర్ గాధే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.