ఈ చైర్‌ను డ్రెస్సులా వేసుకోవచ్చు
ఈ వీడియోలో చూపిస్తున్న చైర్ చాలా ప్రత్యేకమైనది. అది మనం డ్రెస్ వేసుకున్నట్లుగా కొంతమందికి రోజంతా నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో వారికి నడుము, కాళ్ల నొప్పులు వస్తుంటాయి. అటువంటి వారికోసం ఒక వేరబుల్ చైర్ మార్కెట్లోకి రాబోతుంది. అంటే దాన్ని మనం డ్రెస్ వేసుకున్నట్లుగానే వేసుకోవచ్చు. దాంతో ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొవచ్చు. సులభంగా వేసుకునే ఈ చైర్ కూర్చునేందుకు, నడిచేందుకు, పరిగెత్తేందుకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఈ వేరబుల్ చైర్‌ను చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి. … Read more