ఆకట్టుకుంటున్న ‘నిన్నే తలదన్నే’ సాంగ్
తమిళ స్టార్ హీరో శింబు, సిద్ధి ఇద్నాని జంటగా గౌతమ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం ‘ది లైఫ్ ఆఫ్ ముత్తు’. ఈనెల 17వ తేదీన విడుదల కానున్న ఈ మూవీ నుంచి ‘నిన్నే తలదన్నే’ అనే సాంగ్ విడుదల అయ్యింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. కృష్ణ కాంత్ లిరిక్స్ కూడా వినసొంపుగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి.