పెళ్లి ప్రపోజల్ అదుర్స్
ఓ ఎన్నారై యువకుడు పెళ్లి ప్రపోజల్ వెరైటీగా చేశాడు. ప్యారిస్‌లో ఈఫిల్ టవర్ ఎదురుగా తన ప్రేయసికి ప్రపోజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. అక్కడికి తను ప్రేమించిన యువతి రాగానే డ్యాన్స్ వేసి ప్రపోజల్ చేశాడు. ఆశ్చర్యపోయిన ఆ యువతి యువకుడితో కాలు కూడా కదుపుతుంది. ‘కుచ్ కుచ్ హోతా హై’ చిత్రంలోని కోయి మిల్ గయా పాటకు అదిరే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ప్రపోజల్‌పై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ??I don't … Read more