వాళ్లని ఎదుర్కోవాలని చూస్తే… పళ్లు రాలిపోతాయి!
[Video:](url)బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సందర్భంగా వెటరన్ క్రికెటర్ వసీమ్ జాఫర్ చేసిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో ఆసీస్ బ్యాటర్లు ఎలా ఇబ్బంది పడ్డారో చమత్కారంగా తెలియజేస్తూ జాఫర్ ఓ వీడియో పోస్టు చేశాడు. జడ్డూ-యాష్ బౌలింగ్‌లో ఆడేందుకు యత్నించిన ఆసీస్ ఆటగాళ్లు పళ్లు రాల్చుకున్నారనే అర్ధం ఆ వీడియోలో కనిపించింది. కాగా రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆసీస్ తన 10 వికెట్లను అశ్విన్-జడేజా బౌలింగ్‌లోనే చేజార్చుకుంది. Aus trying to go after @imjadeja and @ashwinravi99 today … Read more