రణ్‌బీర్ నీకు బుద్దుందా? అంటూ మండిపడుతున్న నెటిజన్లు
‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్‌లో భాగంగా నిన్న రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, అయాన్ ముఖర్జీ ఇన్‌స్టాల లైవ్‌లో ముచ్చటించారు. అయితే మీరు ఎందుకు మూవీని అన్ని ప్రాంతాల్లో ప్రమోట్ చేయలేదు అని ఫ్యాన్స్ అడిగారు. దీనిపై స్పందించిన ఆలియా మేము అన్ని నగరాలకు తిరిగి ప్రమోట్ చేస్తాము అని చెప్పింది. వెంటనే రణ్‌బీర్ మేము ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారంటూ ఆలియా ప్రెగ్నెన్సీని ఉద్దేశించి అన్నాడు. దీంతో ఆలియా బుంగమూతి పెట్టడంతో, జోక్ చేశాను సారీ అన్నాడు. కానీ దీనిపై నెటిజన్లు విమర్శలు … Read more