• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘పంచతంత్ర క‌థ‌లు’ నుంచి సూప‌ర్‌హిట్ సాంగ్ రిలీజ్

    ‘పంచ‌తంత్ర క‌థ‌లు’ మూవీలో నేనేమో మోతేవ‌రి సాంగ్ సూప‌ర్‌హిట్ అయింది. ఈ పాట‌ను రామ్ మిరియాలా పాడాడు. ఈ వీడియో సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. పంచ‌తంత్ర క‌థ‌లు సినిమాలో వేర్వేరు క‌థ‌ల‌ను ఒక్క‌చోట చూపించారు. నోయ‌ల్, నందిని రాయ్ తదిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. గంగ‌మోని శేఖ‌ర్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌మ్రాన్ మ్యూజిక్ అందించాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

    ఆకట్టుకుంటున్న బోనాల స్పెషల్ సాంగ్

    హైదరాబాద్లో ఆషాడం బోనాల సందర్భంగా ప్రముఖ సింగర్ రామ్ మిరియాల ఆలపించిన బోనాల స్పెషల్ వీడియో సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ పాటను జూలై 15న రిలీజ్ చేయగా ఐదు రోజుల్లో రెండు లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. మరోవైపు 10 వేల మంది లైక్ చేశారు. దండ డండాలమ్మో తల్లి. మమ్మల్నేలే మైసమ్మ అంటు మొదలైన వీడియో సాంగ్ అలరిస్తుంది. ఈ పాట మీరు చూడకపోతే ఓసారి చూసేయండి మరి.

    Categories Uncategorized