అభిమానిని లాగిపెట్టి కొట్టిన హీరోయిన్
తమకు ఇష్టమైన సెలెబ్రిటీలు కనిపిస్తే అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు, వారిని టచ్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఇలా కొన్నికొన్ని సార్లు వాళ్ళ బాడీగార్డ్‌ల చేత దెబ్బలు తింటూ ఉంటారు. అయితే తనను టచ్ చేసినందుకు ‘సాటర్‌డే నైట్’ సినిమా హీరోయిన్ సానియా అయ్యప్పన్ ఓ అభిమానిని కొట్టింది. బాడీ గార్డులు ఉన్నప్పటికీ అభిమాని, ఆమెను టచ్ చేయడంతో కోపంతో లాగిపెట్టి కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Watch On Instagram గుర్తుపై క్లిక్ చేసి ఆ వీడియో చూడొచ్చు. View … Read more