వన్ మినట్ సారీ కాన్సెప్ట్
అమ్మాయిలు చీరలో అందంగా ఉంటారు. కానీ, ప్రస్తుతం చాలామందికి చీరకట్టుకోవడం రావట్లేదు. ఈ విషయాన్ని గమనించిన ఓ మహిళ వన్ మినట్ సారీ అనే కాన్సెప్ట్‌ను పరిచయం చేసింది. భారత సంతతికి చెందిన సాషా రవిశంకర్.. గోవాలో జరిగిన ఇండియా బీచ్ ఫ్యాషన్ వీక్ కార్యక్రమంలో… చీరకట్టుకు సంబంధించి 14 లుక్స్‌ను ప్రదర్శించారు. “ అందరికీ అనువుగా ఉండే విధంగా ప్రత్యేకించి ప్రస్తుత జనవరేషన్ సులభంగా చీర ధరించేందుకు వన్ మినట్ కాన్సెప్ట్ తీసుకువచ్చాం. దీనివల్ల ఎవరి సహాయం లేకుండా చీరకట్టులో సిద్దం కావచ్చు … Read more