ODISHA TRAGEDY: ఆ స్కూల్ కూల్చివేత!
ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను ఉంచిన పాఠశాలను కూల్చివేశారు. శవాలను ఉంచిన చోటకు విద్యార్థులు రావడానికి జంకుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడి నుంచి మృతదేహాలను తరలించిన తర్వాత గదులన్నీ శుభ్రం చేశారు. అయినా కూడా పిల్లలను బడికి పంపటానికి తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు.దీంతో స్కూల్‌ను కూల్చివేశారు. బాలాసోర్ కలెక్టర్ భావుసాహెబ్ షిండే అనుమతితో పాఠశాలను నేలమట్టం చేశారు. Video: Odisha School Where Crash Victims' Bodies Were Kept Demolished https://t.co/GXM7xHJCxC pic.twitter.com/eVZMz2sYzA — NDTV … Read more