అత్యాచారానికి ఐదు గుంజీల శిక్ష
బిహార్ లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టిన వ్యక్తికి పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పు విస్మయానికి గురి చేస్తోంది. అతడిని శిక్షించకుండా కేవలం ఐదు గుంజీలు తీయించిన [వీడియో](url) వైరల్ అయ్యింది. నవాడా జిల్లాలో ఓ వ్యక్తి బాలికకు చాక్లెట్లు ఇస్తానని చెప్పి కోళ్లఫారంనకు తీసుకెళ్లాడు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడికి పంచాయితీ పెద్దలు… అత్యాచారం చేయలేదని నిర్ణయించారు. ఐదు గుంజీలు తీయమన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 5 sit ups is the punishment for Arun Pandit, accused … Read more