వికెట్లపై పడ్డ శ్రీలంక కీపర్
శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ వికెట్లపై పడిపోయాడు. సోమవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది. అఫ్గన్ ఇన్నింగ్స్ సమయంలో బంతిని అందుకునే క్రమంలో బ్యాలెన్స్ తప్పిన మెండిస్ అమాంతం వికెట్లను నెట్టుకుంటూ కింద పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. నాలుగు ఓటములతో ఆరో స్థానానికి పడిపోయింది. https://www.instagram.com/reel/CzB1oc-vufc/?utm_source=ig_web_copy_link