• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీమిండియా ఫ్యాన్స్‌పై శ్రీలంక ఫ్యాన్స్ దాడి

    ఆసియా కప్‌లో భాగంగా నిన్న కొలంబో వేదికగా శ్రీలంక-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా శ్రీలంకపై గెలుపొందగా.. స్టేడియంలో ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనిని సహించని శ్రీలంక ఫ్యాన్స్.. భారత అభిమానులపై దాడికి దిగారు. పరస్పరం ఘర్షణకు దిగారు. అక్కడే ఓ మహిళా పోలీస్ ఉన్నా పట్టించుకోలేదు. శ్రీలంక ఫ్యాన్స్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. https://x.com/CricketVids15/status/1701849028315795889?s=20