ఫీల్డింగ్ చేస్తుండగా క్రికెటర్‌కు గాయం
[VIDEO:](url) శ్రీలంక ఆల్‌రౌండర్ చమిక కరుణరత్నెకు మూతి పళ్లు రాలాయి. ఫీల్డింగ్ చేస్తుండగా గాలిలో ఎగిరిని బంతిని అందుకోబోయి గాయం చేసుకున్నాడు. దీంతో అతడి పెదవులపై బంతి బలంగా తగిలి.. నాలుగు పళ్లు ఊడిపోయాయి. వెంటనే కరుణరత్నెను అధికారులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రీలంక ప్రీమియర్ లీగ్‌లో భాగంగా క్యాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాట్స్‌మన్ కవర్స్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. దీంతో సర్కిల్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కరుణరత్నె బంతిని అందుకోవడానికి వెనక్కి పరిగెత్తుకుంటూ … Read more