ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్న పూర్ణ
అటు సినిమాతో, ఇటు షోలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉంటుంది నటి పూర్ణ. ఇటీవలే పెళ్లికూడా సిద్దమైన ఈ చబ్బీ బ్యూటీ దసరా సందర్భంగా పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ట్రెడిషనల్ లుక్‌లో సాంప్రదాయ అమ్మాయిగా ఉన్న పూర్ణను చూసిన అభిమానులు ఫిదా అవుతున్నారు. బయటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: Courtesy Instagram: