5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా.. పంజాబ్ మినహా ఇతర రాష్ట్రాల్లో చతికిలపడ్డ ప్రతిపక్షాలు
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో వివిధ దశల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోటీకి దిగాయి. అయితే ఇప్పుడిప్పుడే జాతీయ రాజకీయాల్లో కీలకమవుతున్న టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీలు సైతం ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి నిలిపాయి. ఎన్నికలు ముగియడంతో నేడు (మార్చి 10వ తేదీన) ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఉదయం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే బీజేపీ హవా కొనసాగుతుంది. ఓట్ల … Read more