ప్రియురాలితో షాపింగ్..చితకబాదిన భార్య
పండుగ షాపింగ్ చేయిస్తున్న ఓ భర్తను భార్య చితకబాదిన ఘటన ఘజియాబాద్‌లో వెలుగుచూసింది. ఎందుకంటే ఆ భర్త షాపింగ్ చేస్తుంది భార్యతో కాదు ప్రియురాలితో.! ఉత్తర భారతంలో ఘనంగా నిర్వహించుకునే పండుగ కర్వాచౌత్. ఈ పండగ వేళ భార్యలు తమ భర్తల ఆరోగ్యం కోసం ఉపవాసం ఉంటూ వ్రతాలు చేస్తారు. అలాంటి పండుగ వేళ తనతో కాకుండా మరో మహిళతో భర్త షాపింగ్‌కు వెళ్తే భార్య ఊరుకుంటుందా? అందుకే చితకబాదింది. వీడియో కోసం ట్విట్టర్ గుర్తుపై క్లిక్ చేయండి. करवा चौथ के दिन … Read more