• TFIDB EN
  • ఇంగ్లీష్‌లో చదవండి
    కాంత రావు
    ప్రదేశం: కోదాడ, హైదరాబాద్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుత తెలంగాణ, భారతదేశం)

    తెలుగులో కాంతారావు గారు జానపద, పౌరాణిక పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఆయన ముఖ్యంగా కత్తి యుద్ధాలకు ప్రఖ్యాతి గాంచారు. తెలుగులో ఆయన నిర్దోషి చిత్రం ద్వారా ఆరంగేట్రం చేశారు. రామారావు, నాగేశ్వరరావులకు సమకాలికులుగా సమాన గుర్తింపు పొందారు. ఆయన మొత్తం 400కు పైగా చిత్రాల్లో నటించారు. పౌరాణికాల్లో అభినవ నారదుడిగా కీర్తించబడ్డారు. కాంతారావు కృష్ణుడు, అర్జునుడు పాత్రలను పోషించి ప్రసిద్ది చెందారు. చిక్కడు దొరకడు, రణభేరి, గండరగండడు, మాంగళ్యం, రక్తసంబంధం, నర్తనశాల, పాండవ వనవాసం వంటి హిట్ చిత్రాల్లో నటించారు. Read More


    @2021 KTree