• TFIDB EN
  • ప్రియా వడ్లమాని
    జననం : ఏప్రిల్ 29 , 1994
    ప్రదేశం: జబల్పూర్, మధ్యప్రదేశ్, భారతదేశం
    ప్రియా వడ్లమాని తెలుగు చలనచిత్ర నటి. 2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. ప్రియా మధ్య ప్రదేశ్- జబల్ పూర్ లో జన్మించింది. తెలుగు కుటుంబానికి చెందిన ప్రియా హైదరాబాదులో పెరిగింది. హైదరాబాదులోని స్లేట్ ది స్కూల్‌లో ప్రాథమిక విద్యను చదివిన ప్రియా, బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తిచేసింది. మనచరిత్ర, ఓం భీమ్ బుష్ సినిమాల ద్వారా గుర్తింపు పొందింది.

    ప్రియా వడ్లమాని వయసు ఎంత?

    ప్రియా వడ్లమాని వయసు 31 సంవత్సరాలు

    ప్రియా వడ్లమాని ముద్దు పేరు ఏంటి?

    ప్రియా

    ప్రియా వడ్లమాని ఎత్తు ఎంత?

    5'7"(173cm)

    ప్రియా వడ్లమాని అభిరుచులు ఏంటి?

    డ్యాన్సింగ్‌, స్విమ్మింగ్‌, రీడింగ్‌ బుక్స్‌

    ప్రియా వడ్లమాని ఏం చదువుకున్నారు?

    డిగ్రీ

    ప్రియా వడ్లమాని ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    హైదరాబాద్‌లోని స్లేట్‌ ది స్కూల్‌లో ఆమె ప్రాథమిక విద్య చదివింది. బెంగళూరులోని క్రిస్ట్‌ కాలేజీలో ప్రియా గ్రాడ్యుయేషన్‌ చేసింది."

    ప్రియా వడ్లమాని ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-28-30

    ప్రియా వడ్లమాని‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    ప్రియా వడ్లమాని Hot Pics

    Images

    Priya Vadlamani Hot Pics

    Images

    Priya Vadlamani Hot Looks

    ప్రియా వడ్లమాని In Modern Dress

    Images

    Priya Vadlamani Hot In Modren Dress

    ప్రియా వడ్లమాని In Saree

    Images

    Priya Vadlamani Images in Saree

    Images

    Priya Vadlamani Hot Back Image Stills in Saree

    ప్రియా వడ్లమాని In Bikini

    Images

    Priya Vadlamani Hot In Bikini

    ప్రియా వడ్లమాని అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Priya Vadlamani Hot

    Images

    Priya Vadlamani

    Viral Videos

    View post on X

    Priya Vadlamani Viral Video

    Insta Hot Reels

    View post on Instagram
     

    Priya Vadlamani Insta Hot Reel

    View post on Instagram
     

    Priya Vadlamani Hot Reels

    Priya Vadlamani: యంగ్ బ్యూటీ ప్రియా వడ్లమాని గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Priya Vadlamani: యంగ్ బ్యూటీ ప్రియా వడ్లమాని గురించి ఈ సీక్రెట్స్ తెలుసా? టాలీవుడ్‌కి చెందిన యంగ్ హీరోయిన్లలో ‘ప్రియా వడ్లమాని’ (Priya Vadlamani) ఒకరు. ‘ప్రేమకు రెయిన్‌చెక్‌’ (Premaku Raincheck) సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. తన నటనతో ఆకట్టుకుంది. తర్వాత 'హుషారు' (Hushaaru), ‘ముఖచిత్రం’ (Mukhachitram) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాందించింది. ప్రియా వడ్లమాని సంబంధించిన పూర్తి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  ప్రియా వడ్లమాని ఎక్కడ పుట్టింది? మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ప్రియా వడ్లమాని జన్మించింది  ప్రియా వడ్లమాని పుట్టిన తేది? 27 ఆగస్టు, 1997 ప్రియా వడ్లమాని స్వరాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్‌ ప్రియా వడ్లమాని ఎక్కడ పెరిగింది? హైదరాబాద్‌ ప్రియా వడ్లమాని ఎక్కడ చదువుకుంది? హైదరాబాద్‌లోని స్లేట్‌ ది స్కూల్‌లో ఆమె ప్రాథమిక విద్య చదివింది. ప్రియా వడ్లమాని ఎంత వరకూ చదివింది? బెంగళూరులోని క్రిస్ట్‌ కాలేజీలో ప్రియా గ్రాడ్యుయేషన్‌ చేసింది. ప్రియా వడ్లమాని వయసు ఎంత? 27 సంవత్సరాలు (2024) ప్రియా వడ్లమాని సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? కెరీర్‌ ప్రారంభంలో ప్రియా మోడలింగ్‌ చేసింది. ఫెమినా మిస్‌ ఇండియా (2016) పోటీల్లో ఈ భామ పాల్గొంది.  ప్రియా వడ్లమాని కెరీర్‌ ఇండస్ట్రీలో ఎలా మెుదలైంది? సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియా.. మెుదట అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసింది.  ప్రియా వడ్లమాని తెరంగేట్ర చిత్రం? తెలుగులో ఈ బ్యూటీ నటించిన మెుదటి చిత్రం  ‘ప్రేమకు రెయిన్‌చెక్‌’ (Premaku Raincheck). ప్రియా వడ్లమూడి ఇప్పటివరకూ చేసిన చిత్రాలు? ‘ప్రేమకు రెయిన్‌చెక్‌’ (Premaku Raincheck), ‘శుభలేఖలు’ (Subhalekhalu), ‘హుషారు’ (Hushaaru), ‘ఆవిరి’ (Aaviri), ‘కాలేజ్‌ కుమార్‌’ (College Kumar), ‘ముఖచిత్రం’ (Mukhachitram), ‘మనుచరిత్ర’ (Manu Charitra) ప్రియా వడ్లమూడికి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాలు? 'హుషారు' (Hushaaru), ‘ముఖచిత్రం’ (Mukhachitram)  ప్రియా వడ్లమాని హాబీలు? డ్యాన్సింగ్‌, స్విమ్మింగ్‌, రీడింగ్‌ బుక్స్‌ ప్రియా వడ్లమాని ఫేవరేట్‌ నటుడు? బాలీవుడ్‌ స్టార్‌ ‘ఫర్హాన్‌ అక్తర్’ నటన అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టమట.  ప్రియా వడ్లమాని ఫేవరేట్‌ చిత్రాలు? డి డే (D Day), లక్ష్య (Lakshya), ది నోట్‌బుక్‌ (The Notebook), ప్రైడ్‌ అండ్‌ ప్రీజుడైస్‌ (Pride and Prejudice) ప్రియా వడ్లమాని ఫేవరేట్‌ ఫుడ్‌ ఏది? ప్రియ తనకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటన్న విషయాన్ని ఎక్కడా పంచుకోలేదు.  ప్రియా వడ్లమాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా? https://www.instagram.com/priyavadllamani/
    ఏప్రిల్ 08 , 2024
    Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్‌ బ్రేకులు.. కానీ!  న‌టీన‌టులు: వి.కె.న‌రేశ్‌, ప్రియా వ‌డ్ల‌మాని, రాగ్ మ‌యూర్‌, శ్రీల‌క్ష్మి, ప్రియ‌ద‌ర్శిని, ర‌వితేజ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రులు రచన, ద‌ర్శ‌క‌త్వం: అనురాగ్ పాలుట్ల‌ సంగీతం: ఆర్‌.హెచ్‌.విక్ర‌మ్‌ ఛాయాగ్ర‌హ‌ణం: సి.అంకుర్‌ నిర్మాత‌లు: బి.బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్‌ విడుద‌ల తేదీ: 14-08-2024 ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. 'వీరాంజనేయులు విహార యాత్ర' (Veeranjaneyulu Vihara Yatra Review) పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌ (Naresh), శ్రీలక్ష్మీ (Srilakshmi), యువ నటులు రాగ్‌ మయూర్‌ (Rag Mayoor), ప్రియా వడ్లమాని (Priya Vadlamani) ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు అనురాగ్‌ పాలుట్ల ఈ చిత్రాన్ని మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీరాంజనేయులు కథేంటి? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది స్టోరీ.  కథేంటి రైల్వే ఉద్యోగి వీరాంజ‌నేయులు (బ్ర‌హ్మానందం) పదవి విరమణ డబ్బుతో 1962లో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. వీరాంజ‌నేయులు మ‌ర‌ణంతో ఇంటి బాధ్య‌త కుమారుడు నాగేశ్వ‌ర‌రావు (న‌రేశ్‌)పై ప‌డుతుంది. దీంతో వైజాగ్‌లో మ్యాథ్స్ టీచ‌ర్‌గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం ఊడిపోవడంతో నాగేశ్వరరావు సమస్యల్లో చిక్కుకుంటాడు. మరోవైపు కుమార్తె స‌రయు (ప్రియా వ‌డ్ల‌మాని)కు ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేయాల్సి వ‌స్తుంది. అదే సమయంలో గోవాలోని ఇంటిని అమ్మితే రూ.60ల‌క్ష‌లు ఇస్తామ‌ని ఆఫ‌ర్ వ‌స్తుంది. దీంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మెుత్తం గోవాకు బయల్దేరుతుంది. మ‌రి ఈ యాత్ర ఎలా సాగింది? ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన సవాళ్లు ఏంటి? నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు వీరు (రాగ్ మ‌యూర్‌)కు, స‌ర‌యు చేసుకోబోయే కుర్రాడికి ఉన్న గొడవేంటి? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే నాగేశ్వ‌ర‌రావు అనే మ‌ధ్య‌త‌ర‌గ‌తి తండ్రి పాత్ర‌లో న‌రేశ్ త‌న‌దైన శైలిలో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఇందులోని పాత్ర అతడి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నరేష్‌ నటన అందర్నీ మెస్మరైజ్‌ చేస్తుంది. యున నటుడు రాగ్‌ మయూర్‌కు నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే దక్కింది. సెకండాఫ్‌లో నరేశ్‌తో పోటీ పడి మరి నటించి ఆకట్టుకున్నాడు. నరేశ్‌ భార్యగా ప్రియదర్శిని పరిధి మేరకు నటించింది. కూతురిగా ప్రియా వడ్లమాని నటన పర్వాలేదు. ఇక ర‌వితేజ‌, రాకేశ్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉంటాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అనురాగ్ పాలుట్ల రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయిన ఎంతో సహజంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు, అతడి కుటుంబ నేపథ్యం, కొడుకు, కూతురు జీవితాలను ఒక్కొక్కొటిగా ఆసక్తికరంగా చూపించారు. గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చాలా ఇంట్రస్టింగ్‌గా తెలియజేశారు. ఈ క్రమంలో కథనం నెమ్మదిగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. కథ స్లాగా సాగడంతో పాటు అనవసరమైన సన్నివేశాలను ఇరిక్కించినట్లు అనిపిస్తుంది. గోవా పయనమైనప్పటికీ నుంచి కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. నాగేశ్వరావు, ఆయన తల్లి శ్రీలక్ష్మీ మధ్య జరిగే గొడవలు, పిల్లల మధ్య తలెత్తే గిల్లికజ్జాలు కొద్దిసేపు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌ను భావోద్వేగాలతో నడిపే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. తల్లి అనారోగ్యం బారిన పడటం, ఇంటి విషయంలో తండ్రి కొడుకుల మధ్య నడిచే సంవాదం భావోద్వేగభరితంగా సాగుతాయి. అయితే క్లైమాక్స్ మాత్రం ఊహాజనితంగానే ఉండటం, డైలాగ్స్‌ అంతగా ప్రభావం చూపకపోవడం ఈ సినిమాపై ప్రభావం చూపింది.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే విక్ర‌మ్ సంగీతం బాగుంది. భావోద్వేగ సన్నివేశాలను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్‌ చేసింది. అటు అంకుర్‌ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. ఎడిటర్‌ సినిమా తొలి భాగంలో తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా స్టోరీకి అనుగుణంగా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ నరేశ్‌, రాగ్ మ‌యూర్‌ నటనభావోద్వేగాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీకొన్ని సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    ఆగస్టు 14 , 2024
    Om Bheem Bush Review: కడుపుబ్బా నవ్వించిన ‘ఓం భీమ్‌ బుష్‌’.. మరి సినిమా హిట్టా? ఫట్టా? న‌టీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు రచన, దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి ఛాయాగ్ర‌హ‌ణం: రాజ్ తోట సంగీతం: సన్నీ MR ఎడిటర్‌ : విజయ్ వర్ధన్ నిర్మాతలు: వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు స‌మ‌ర్ప‌ణ‌: యు.వి.క్రియేష‌న్స్‌ విడుద‌ల‌ తేదీ: 22-03-2024 శ్రీవిష్ణు (Sree Vishnu), ప్రియదర్శి (Priyadarsi), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ప్రధాన పాత్రల్లో చేసిన తాజా చిత్రం ‘ఓం భీమ్ బుష్‌’ (Om Bheem Bush Review). శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? వీరు ముగ్గురూ కలిసి చేసిన హంగామా ఏంటి? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి క్రిష్ (శ్రీవిష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) మంచి స్నేహితులు. జీవితంపై శ్రద్ద లేకుండా సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. మరి ఈ ముగ్గురు సైంటిస్టులుగా ఎలా మారారు? అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? ఆ ఊరిలోని సంపంగి దెయ్యం ఉన్న కోటలో ముగ్గురు ఎందుకు అడుగుపెట్టారు? ఆ దెయ్యానికి క్రిష్‌కి ఉన్న సంబంధం ఏంటి? కోటలోకి అడుగు పెట్టిన ఈ బిగ్‌బ్యాంగ్‌ బ్రదర్స్‌కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఈ మధ్యలో జలజాక్షి (ప్రీతి ముకుంద్)తో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది? అనేది మిగిలిన కథ. ఎవరెలా చేశారంటే? శ్రీవిష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి క‌లిసి పండించిన కామెడీ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. వీళ్ల మ‌ధ్య కామెడీ టైమింగ్ చాలా స‌న్నివేశాల‌కి బ‌లం తీసుకొచ్చింది. క‌థానాయిక‌లు ప్రీతిముకుంద‌న్‌, ఆయేషాఖాన్‌లకు క‌థ‌లో ప్రాధాన్యం త‌క్కువే. అయితే ప్రియదర్శికి జోడిగా నటించిన అయేషా ఖాన్ తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ప్రియా వడ్లమాని కూడా అందాలు ఆరబోసింది. ర‌చ్చ ర‌వి, ఆదిత్య మేన‌న్‌, శ్రీకాంత్ అయ్యంగార్  పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘జాతిర‌త్నాలు’ (Om Bheem Bush Review) త‌ర‌హాలో ముగ్గురు స్నేహితుల క్రేజీ ప్ర‌యాణానికి హార‌ర్ కామెడీతో కూడిన ఓ  కాన్సెప్ట్‌ని జోడించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలు కితకితలు పెట్టేలా రూపొందించారు. ప్రథమార్థం మెుత్తాన్ని ఊరిలో వీరు చేపట్టిన ఏ టూ జెడ్‌ సర్వీసులు, దాని చుట్టూ అల్లుకున్న కామెడీతో డైరెక్టర్‌ నడిపించాడు. ఇక ద్వితియార్థాన్ని సంపంగి మహల్‌ చుట్టూ తిప్పాడు డైరెక్టర్‌. సంపంగి దెయ్యం క‌థ‌తోపాటు, ప‌తాక స‌న్నివేశాలను తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆరంభ సన్నివేశాలు, ద్వితీయార్ధంలో దెయ్యంతో డేటింగ్ వంటి స‌న్నివేశాలు అంత‌గా ప్ర‌భావం చూపించ‌వు. మెుత్తానికి బంగ్లా, దెయ్యం, తీర‌ని కోరిక తదిత‌ర అంశాల‌న్నీ పాత‌వే అయినా క‌థ‌కి కొత్త‌గా హాస్యాన్ని మేళ‌వించడంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు సాంకేతికంగా   టెక్నికల్‌ అంశాలకు వస్తే (Om Bheem Bush).. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా స‌న్నీ ఎం.ఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ శ్రీవిష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ  న‌ట‌నకామెడీప‌తాక స‌న్నివేశాలు మైనస్ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీప్రథమార్ధంలోని ప్రారంభ సీన్లు Telugu.yousay.tv Rating : 3.5/5
    మార్చి 22 , 2024
    This Week Movies:  ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్‌ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్‌ పోతినేని, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు మిస్టర్‌ బచ్చన్‌ (Mr. Bachchan) మాస్‌ మహారాజా రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్‌, భాగ్యశ్రీ అందాలు, హరీశ్‌ శంకర్‌ టేకింగ్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.  డబుల్‌ ఇస్మార్ట్‌ (Double iSmart)  హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబోలో రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. తంగలాన్‌ (Thangalaan) తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ (Vikram) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘తంగలాన్‌’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  ఆయ్‌ (Aay) ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకు ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్‌’ మూవీ ఆగస్టు 15న రిలీజ్‌ కాబోతోంది. గోదావరి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్‌ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.  వేదా (Vedaa) జాన్‌ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్‌, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వేదా’ (Vedaa). నిఖిల్‌ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఖేల్‌ ఖేల్‌ మే (Khel Khel Mein) ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్‌ ఖేల్‌ మే’ (khel khel mein)గా రాబోతోంది.  అగ్రకథానాయకుడు అక్షయ్‌ కుమార్‌,  తాప్సి, అమ్మీ వ్రిక్‌, వాణీకపూర్‌, ఫర్దీన్‌ఖాన్‌, ఆదిత్య సీల్‌, ప్రజ్ఞా జైశ్వాల్‌లు  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్‌ అజీజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు  డార్లింగ్‌ ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ అనే స‌మ‌స్య‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra) ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్‌ చేయబోతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.  మనోరథంగల్‌ (Manorathangal) కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్‌ ఫాజిల్‌ వంటి ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ నటించిన లేటెస్ట్‌ సిరీస్‌ ‘మనోరథంగల్‌’.  తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్‌.టి వాసుదేవన్‌ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon August 14JackpotMovieEnglishAmazon August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
    ఆగస్టు 12 , 2024

    ప్రియా వడ్లమాని ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    తెలుగులో ఈ బ్యూటీ నటించిన మెుదటి చిత్రం ‘ప్రేమకు రెయిన్‌చెక్‌’. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

    ప్రియా వడ్లమాని లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో ప్రియా వడ్లమాని ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    ప్రియా వడ్లమాని కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ప్రియా వడ్లమాని తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేసింది. ముఖ్యంగా ఓం భీమ్ బుష్‌ సినిమాలో చేసిన పాత్ర గుర్తింపు తెచ్చింది.

    ప్రియా వడ్లమాని బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Priya Vadlamani Stage Performance

    ప్రియా వడ్లమాని రెమ్యూనరేషన్ ఎంత?

    ప్రియా వడ్లమాని ఒక్కో చిత్రానికి రూ 40 LAKHS వరకు ఛార్జ్ చేస్తోంది.

    ప్రియా వడ్లమాని కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్ వెజ్

    ప్రియా వడ్లమాని కు ఇష్టమైన నటుడు ఎవరు?

    ప్రియా వడ్లమాని ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ

    ప్రియా వడ్లమాని ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్, బ్లాక్

    ప్రియా వడ్లమాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    320K ఫాలోవర్లు ఉన్నారు

    ప్రియా వడ్లమాని సోషల్‌ మీడియా లింక్స్‌

    ప్రియా వడ్లమాని వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ప్రియా వడ్లమాని కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree