టాలీవుడ్‌కి చెందిన యంగ్ హీరోయిన్లలో ‘ప్రియా వడ్లమాని’ (Priya Vadlamani) ఒకరు. ‘ప్రేమకు రెయిన్‌చెక్’ (Premaku Raincheck) సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. తన నటనతో ఆకట్టుకుంది. తర్వాత ‘హుషారు’ (Hushaaru), ‘ముఖచిత్రం’ (Mukhachitram) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాందించింది. ప్రియా వడ్లమాని సంబంధించిన పూర్తి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ప్రియా వడ్లమాని ఎక్కడ పుట్టింది?
మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ప్రియా వడ్లమాని జన్మించింది
ప్రియా వడ్లమాని పుట్టిన తేది?
27 ఆగస్టు, 1997
ప్రియా వడ్లమాని స్వరాష్ట్రం ఏది?
ఆంధ్రప్రదేశ్
ప్రియా వడ్లమాని ఎక్కడ పెరిగింది?
హైదరాబాద్
ప్రియా వడ్లమాని ఎక్కడ చదువుకుంది?
హైదరాబాద్‌లోని స్లేట్ ది స్కూల్లో ఆమె ప్రాథమిక విద్య చదివింది.
ప్రియా వడ్లమాని ఎంత వరకూ చదివింది?
బెంగళూరులోని క్రిస్ట్ కాలేజీలో ప్రియా గ్రాడ్యుయేషన్ చేసింది.
ప్రియా వడ్లమాని వయసు ఎంత?
27 సంవత్సరాలు (2024)
ప్రియా వడ్లమాని సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది?
కెరీర్ ప్రారంభంలో ప్రియా మోడలింగ్ చేసింది. ఫెమినా మిస్ ఇండియా (2016) పోటీల్లో ఈ భామ పాల్గొంది.
ప్రియా వడ్లమాని కెరీర్ ఇండస్ట్రీలో ఎలా మెుదలైంది?
సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియా.. మెుదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసింది.
ప్రియా వడ్లమాని తెరంగేట్ర చిత్రం?
తెలుగులో ఈ బ్యూటీ నటించిన మెుదటి చిత్రం ‘ప్రేమకు రెయిన్‌చెక్’ (Premaku Raincheck).
ప్రియా వడ్లమూడి ఇప్పటివరకూ చేసిన చిత్రాలు?
‘ప్రేమకు రెయిన్‌చెక్’ (Premaku Raincheck), ‘శుభలేఖలు’ (Subhalekhalu), ‘హుషారు’ (Hushaaru), ‘ఆవిరి’ (Aaviri), ‘కాలేజ్ కుమార్’ (College Kumar), ‘ముఖచిత్రం’ (Mukhachitram), ‘మనుచరిత్ర’ (Manu Charitra)
ప్రియా వడ్లమూడికి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాలు?
‘హుషారు’ (Hushaaru), ‘ముఖచిత్రం’ (Mukhachitram)
ప్రియా వడ్లమాని హాబీలు?
డ్యాన్సింగ్, స్విమ్మింగ్, రీడింగ్ బుక్స్
ప్రియా వడ్లమాని ఫేవరేట్ నటుడు?
బాలీవుడ్ స్టార్ ‘ఫర్హాన్ అక్తర్’ నటన అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టమట.
ప్రియా వడ్లమాని ఫేవరేట్ చిత్రాలు?
డి డే (D Day), లక్ష్య (Lakshya), ది నోట్‌బుక్ (The Notebook), ప్రైడ్ అండ్ ప్రీజుడైస్ (Pride and Prejudice)
ప్రియా వడ్లమాని ఫేవరేట్ ఫుడ్ ఏది?
ప్రియ తనకు ఇష్టమైన ఫుడ్ ఏంటన్న విషయాన్ని ఎక్కడా పంచుకోలేదు.
ప్రియా వడ్లమాని ఇన్స్టాగ్రామ్ ఖాతా?
Featured Articles Hot Actress Telugu Movies
Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!