టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ కోసం సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే దర్శక నిర్మాతలు తమ కమర్షియల్ చిత్రంలో ప్రత్యేకమైన గీతాలు పెట్టుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ ఎన్నో ఐటెం సాంగ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే కొన్ని మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. సంవత్సరాలు గడిచినా, (Telugu Top Item Songs Lyrics List)కొత్త ఐటెం సాంగ్స్ వచ్చినా ప్రేక్షకులపై అవి వేసిన మార్క్ ఎప్పటికీ చెరిగిపోవు. ఇంతకీ ఆ సాంగ్స్ ఏవి? అందులో నటించిన హీరో హీరోయిన్లు ఎవరు? ఆ సాంగ్స్ లిరిక్స్ ఎలా ఉన్నాయి? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
Contents
- 1 పుష్ప2: ది రూల్ – Kissik Song Lyrics
- 2 ఆయ్- మరి నాయకి ఏమైనాదే
- 3 మెకానిక్ రాఖి- గుల్లెడు సాంగ్
- 4 మిస్టర్ బచ్చన్- నల్లంచు తెల్లచీర
- 5 మిస్టర్ బచ్చన్- రెప్పల్ డప్పుల్
- 6 భీమా- గల్లీ సౌండుల్లో
- 7 నా సామిరంగా- సామిరంగా సాంగ్
- 8 రామ బాణం- ఐఫోను సేతుల పట్టి
- 9 స్కంద- కల్ట్ మామ
- 10 బింబిసారా- ఓ తేనె పలుకుల
- 11 రామరావు ఆన్ డ్యూటీ- సీసా పాప
- 12 మహా సముద్రం- హే రంభ
- 13 గద్దల కొండ గణేష్- జర్ర జర్ర అచ్చ
- 14 అరవింద సమేత- రెడ్డి ఇక్కడ చూడు
- 15 మాచర్ల నియోజకవర్గం- ఐయాం రెడీ
- 16 సరైనోడు- బ్లాక్ బాస్టరు
- 17 ఖైదీ 150- ఓసోసి రథాలు
- 18 సర్దార్ గబ్బర్ సింగ్- హే తౌబా తౌబా
- 19 Daavudi Song Lyrics- Devara
- 20 బంగారు కోడిపెట్ట వచ్చెనండి- మగధీర
- 21 Junction Lo Song Lyrics- Aagadu
- 22 Girra Girra song lyrics- F2
- 23 ఆ కుర్చీని మడతపెట్టి.. (గుంటూరు కారం)
- 24 పంచుకో సాంగ్ ( బాక్ సాంగ్స్ లిరిక్స్)
- 25 మోతమోగి పోద్ది సాంగ్ ( గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
- 26 నల్లంచు తెల్లచీర సాంగ్ ( మిస్టర్ బచ్చన్)
- 27 మార్ ముంత చోడ్ చింత సాంగ్ (డబుల్ ఇస్మార్ట్)
- 28 వేర్ ఈజ్ ద పార్టీ సాంగ్ (వాల్తేరు వీరయ్య)
- 29 ఇట్టాగే రెచ్చిపోదాం సాంగ్ ( టెంపర్)
- 30 ఎవరెవరో సాంగ్ (యానిమల్)
- 31 జారు మిఠాయో సాంగ్ (జిన్నా)
- 32 డించిక్ డింకా సాంగ్ (రెడ్ సినిమా)
- 33 నువ్వు కావాలయ్యా (జైలర్)
- 34 మా బావ మనోభావాలు (వీర సింహా రెడ్డి)
- 35 ఊ అంటావా ఊ ఊ అంటావా (పుష్ప)
- 36 రా రా రాక్కమ్మా (విక్రమ్ రోణ)
- 37 నాది నక్కిలీసు గొలుసు (పలాస 1978)
- 38 జిగేలు రాణి (రంగస్థలం)
- 39 స్వింగ్ జరా (జై లవ కుశ)
- 40 పువ్వాయ్ పువ్వాయ్ (దూకుడు)
- 41 బ్యాడ్ బాయ్స్ (బిజినెస్ మ్యాన్)
- 42 లండన్ బాబు (1 నేనొక్కడినే)
- 43 కెవ్వు కేక (గబ్బర్ సింగ్)
- 44 జరమొచ్చింది (కెమెరామెన్ గంగతో రాంబాబు)
- 45 రింగ రింగ (ఆర్య 2)
- 46 ఇప్పటికింకా నా వయసు (పోకిరి)
- 47 నా పేరే కాంచన మాల (శంకర్ దాదా ఎంబీబీఎస్)
- 48 డియాలో డియాలో (100%లవ్)
- 49 చిలకేమో శీకాకులం (వెంకీ)
- 50 అ అంటే అమలాపురం (ఆర్య)
పుష్ప2: ది రూల్ – Kissik Song Lyrics
Song Lyrics
కిస్ కిస్ కిస్ కిస్సిక్..
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్.
కిస్ కిస్ కిస్ కిస్సిక్..
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..
దించర దించర దించు..
మావయ్యోచ్చాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..
దించర దించర దించు
బావయ్యోచాడు దించు
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్…
చిచ్చా వచ్చాడు దించు కిస్సిక్
మచ్చా వచ్చాడు దించు కిస్సిక్
పిలిసినోడొచ్చాడు దించు కిస్సిక్
పిలవనోడొచ్చాడు దించు కిస్సిక్..
మావోడొచ్చాడు మీవోడొచ్చాడు మనోడొచ్చాడు దించు
ఆళ్లతో ఫోటో ఈళ్లతో ఫోటో ఆల్బంలో అంటించు
మరి నాతో దిగిన బొమ్మను లోకర్లో దాచుంచు
హే పుసుక్కున ఈ కిస్సిక్కులు బైటికి వచ్చాయో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయిరో..!!
దెబ దెబ దెబ్బలు పడతయి రో..!
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..
పక్కన నిలబడి ఫోటో తీసుకో..
భుజాలు గాని రాసుకుంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్..
సర్లే భుజం పైన సెయ్యేసి తీసుకో…
సేతులు తిన్నగా వుండకపోతే
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్..
సింగల్ ఫోటో పర్లేదు
రంగుల ఫోటో పర్లేదు
గ్రూప్ ఫోటో తీసుకుందాం తప్పేమి లేదు
కానీ, పబ్లిక్ లో నా ఫోటో పెట్టి పచ్చి పచ్చి కామెంట్స్ సేసారో
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో
దెబ దెబ దెబ్బలు పడతయి రో..!!
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయి రో…
దెబ దెబ దెబ్బలు పడతయి రో
కిస్ కిస్ కిస్ కిస్సిక్
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
ఏ పోసైన ఫోటో తీస్కో..
ఎక్సపోసింగ్‌ల ఉన్నాదంటే…
దెబ్బలు పడతయి రో కిస్సిక్
దెబ్బలు పడతయి రో కిస్సిక్
అంగెల్ ఏదైనా ఫోటో తీస్కో
బాడ్ అంగెల్లో చూసావంటే
దెబ్బలు పడతయి రో కిస్సిక్..
దెబ్బలు పడతయి రో కిస్సిక్
తీసిన ఫోటో దాసుకో
తీరుబడిగా సూసుకో
కళ్ళకు పండగ సేసుకో
కాదనేది లేదు
కానీ, ఫేసులు గీసులు మార్ఫింగ్ సేసి పిచ్చి పిచ్చి వేషాలు ఏసారొ
దెబ్బలు పడతయి రాజా దెబ్బలు పడతయిరో..
దెబ దెబ దెబ్బలు పడతయి రో…
కిస్ కిస్ కిస్ కిస్సిక్…
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్..
దెబ్బలు పడతయి రాజా.. దెబ్బలు పడతయి రో..
దెబ దెబ దెబ్బలు పడతయి రో..
కిస్ కిస్ కిస్ కిస్సిక్..
కిస్సా కిస్సా కిస్ కిస్సిక్
కిస్ కిస్ కిస్ కిస్సిక్…
ఆయ్- మరి నాయకి ఏమైనాదే
Song Lyrics
పొట్టేల్ ని గన్న తల్లి…
హెయ్, గొర్రె గొర్రె గొర్రె
తన బోటుకి చిన్న చెల్లి
అది బర్రె బర్రె బర్రె…
అరె చాపను చూస్తే కొంగ
అహ వెర్రే వెర్రే వెర్రే
కోడిపెట్టెను జూసి పుంజు
హ వర్రే వర్రే వర్రే (అయ్ బాబోయ్)
అహ, బూరెలేసే బుజ్జి పద్మావతి, ఓహో
బంగార్రాజు పులిహోర కలిపాడు, ఆహ
పూలు అల్లుతున్న చిట్టి కుమారికి
కోటిగాడొచ్చి జడల్లుతున్నాడు
ముగ్గులు పెట్టే ముత్యాలనేమో
మూర్తిగాడొచ్చి ముగ్గులో దించాడు, ఆహా
మరి నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
ఓ హో హో హో
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే, ఎయ్
కో: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
కో: ఆహ, ఓహో… ఆహ, అది ఓహో
ఆహ, ఓహో అరరరె అదీ లెక్క
చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు
ఓ ఓ, చిలిపి కుర్రాళ్ళు… దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు, అరెరె
స్వాతిముత్యాలు కొంచెం జాతిరత్నాలు, ఆహ
పోటీకొచ్చారా ఢీ కొట్టే పొట్టేళ్లు, ఓ
మీసం మెలేసినా ప్రతి ఒక్క కుర్రాడు
కాటుక కళ్ళే చూసి ఫ్లాటైపోతాడు
గాజుల మోతే వింటే లొంగిపోని సిన్నోడు
భూమి దున్నాడంటే నమ్మేదెవ్వడు
మూర మల్లెపూలు కొప్పున చుడితే, ఓహో
ఊరూరంతా నిద్దుర లేసింది, ఆహ
బెత్తెడు నడుము అత్తరు కొడితే
పొలిమేర కూడా పొలమారిపోయింది
పాలట్టుకొచ్చి పక్కన కూచుంటే
కుర్ర ఊపిరంతా వేడెక్కి పోయింది
నాయకి (నాయకి)
ఓ మరి, నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే, ఓ ఓ ఓ
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే, ఎయ్
కో: నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే
తందానే తందానే
తందానే తందానే
తందానే తందానే
తందానే తందానే
మెకానిక్ రాఖి- గుల్లెడు సాంగ్
Song Lyrics
గుల్లానైతిరో రసగుల్లానైతిరో
నేను కల్లాసైతిరో కల్లు గిల్లాసైతిరో
నీకు కల్లాసైతిరో మందుగిల్లాసైతిరో
నీకు కల్లాసైతిరో కల్లుగిల్లాసైతిరో
నీకు కల్లాసైతిరో నేనే గిల్లాసైతిరో
రసగుల్లానైతిరో నీకు గులామైతిరో
మిస్టర్ బచ్చన్- నల్లంచు తెల్లచీర
Song Lyrics
సువ్వాలా సువ్వీ సువ్వీ
సూదంటి సూపే రువ్వీ
సెగలేవో తెప్పించావే నవ్వీ
ఏ అబ్బచా అబ్బచా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా
చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా చ చా
నల్లంచు తెల్లచీర
అబ్బబ్బో అర్రాచకం
హోయ్ నల్లంచు తెల్లచీర
అబ్బబ్బో అర్రాచకం
నవ్వారు నడువంపుల్లో
యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెత్తేసిందే
ఏ అబ్బచా అబ్బచా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా
చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా చ చా
నల్లంచు తెల్లచీర
అబ్బబ్బో అర్రాచకం
నవ్వారు నడువంపుల్లో
యవ్వారాలే పూనకం
ముస్తాబే మంటెత్తేసిందే
ఏ అబ్బచా అబ్బచా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా
చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా చ చా
దాచుకున్న పుట్టుమచ్చ ఏడుందో
పట్టి పట్టి చూడవచ్చా
ఏ అబ్బచా అబ్బచా
మోమాటం పడవచ్చా
ఒంటిలోన గోరువెచ్చ
కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా
సొగస్సు దాటి వయస్సు కిట్ట
గలాట పెట్టొచ్చా
గుండెల్లో ఓ రచ్చ
ఎక్కేసిందే నీ పిచ్చా
పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా
హే తేనెటీగలాగ వచ్చా
పెదాల్లో తేనె దోచుకెళ్ళొవచ్చా హోయ్
ఏ అబ్బచా అబ్బచా
అన్ని నన్నే అడగొచ్చా
ముక్కుపుల్ల ఆకుపచ్చ
అదేమో కట్టినాది కచ్చా
కరెంటు వైరు కురుల్తో అట్టా
ఉరేసి చంపొచ్చా
భారాలన్నీ చూసొచ్చా
నేను కొంచెం మెయొచ్చా
సుకుమారం సోలోగుండొచ్చా
ఏ అబ్బచా అబ్బచా
నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా
చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా
కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవచ్చా చ చా
మిస్టర్ బచ్చన్- రెప్పల్ డప్పుల్
Song Lyrics
భీమా- గల్లీ సౌండుల్లో
Song Lyrics
గల్లీ సౌండుల్లో
నువ్వు బ్యాండు కొట్టు మామ
బాసు బిందాసు
వచ్చాడు చూడు భీమా
ఏయ్ మాసు తెంపర్రు
నువ్వు సైడ్ అయిపోరా మామా
టెక్కు తెంపర్రు
ఒక్కటైతేనే ఈ భీమా
సైలెంట్ గా నువుండమ్మా
వొయిలాన్స్ కి బ్రాండ్ ఈడమ్మ
కదిలిస్తే ఖతమేనమ్మా
రగిలే రాంపేజు
బాక్గ్రౌండే అడగొద్దమ్మ
ఫోర్గ్రౌండ్ లో ఉన్నడమ్మా
ఆ బ్రహ్మ ని కాంఫుసే చేసి
వచ్చాడ్రా భీమా
మాన్స్టర్ వీడు
ఫుల్ లోడెడ్ మిషన్ గన్ ఈడు
సైలెంట్గా ఉన్న
యమరాక్షషుడు
రేయిర్ ఈ బ్రీడు
హై వోల్టాగేజు
షార్ట్ టెంపెర్రు
ట్రెండ్ ఇక వీడు
వ వ వ సూపర్
ఎదురంతా డేంజర్ గా వున్నా
అది ఢీకొడతాడు ఈ చిన్న
ఆ దేవుడి గుణమే వున్నా
ఎంతో కరుణామయుడు డు డు డు
సిద్ధాంతాలెన్నో ఉన్న
వేదాంతలెన్నో విన్నా
ఏ పంథాలొద్దని అన్న
మాటవినాడు ఈ మొండోడు
గల్లీ సౌండుల్లో
నువ్వు బ్యాండు కొట్టు మామ
బాసు బిందాసు
వచ్చాడు చూడు భీమా
ఏయ్ మాసు తెంపర్రు
నువ్వు సైడ్ అయిపోరా మామా
టెక్కు తెంపర్రు
ఒక్కటైతేనే ఈ భీమా
సైలెంట్ గా నువుండమ్మా
వొయిలాన్స్ కి బ్రాండ్ ఈడమ్మ
కదిలిస్తే ఖతమేనమ్మా
రగిలే రాంపేజు
బాక్గ్రౌండే అడగొద్దమ్మ
ఫోర్గ్రౌండ్ లో ఉన్నడమ్మా
ఆ బ్రహ్మ ని కాంఫుసే చేసి
వచ్చాడ్రా భీమా
నా సామిరంగా- సామిరంగా సాంగ్
Song Lyrics
మా జోలికొస్తే మాకడ్డువస్తే
మామూలుగా ఉండదు
నా సామిరంగా నా సామిరంగా
ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే
మామూలుగా ఉండదు
నా సామిరంగా నా సామిరంగా
ఒక్కడు అంటే ఊరందరు
మా ఊరంటే ఒక్కొక్కడు
ఒక్కడు అంటే ఊరందరు
మా ఊరంటే ఒక్కొక్కడు
మాతోటి మాతోటి
మాతోటి పేచీ పడితే
సామిరంగా నా సామిరంగా
సామిరంగా నా సామిరంగా
సామిరంగా నా సామిరంగా
సామిరంగా నా సామిరంగా
సామిరంగా నా సామిరంగా
సామిరంగా నా సామిరంగా
ఈ గాలిలో పౌరుషముంది
ఈ మట్టిలో పంతం ఉంది
ఈ నీటిలో ప్రేమా ఉంది
ఈ నీటిని తాగి మట్టిని తాకి
గాలిని పీల్చి ఎదిగిన ఈ దేహంలో
శ్వాస ఉన్నంత వరకు
విశ్వాసం ఉంటాది
ప్రాణమున్నంత వరకు
అభిమానం ఉంటాది
మాతోటి మాతోటి
మాతోటి పేచీ పడితే
సామిరంగా నా సామిరంగా
అరె సామిరంగా నా సామిరంగా
సామిరంగా నా సామిరంగా
సామిరంగా నా సామిరంగా
సామిరంగా నా సామిరంగా
సామిరంగా నా సామిరంగా
రామ బాణం- ఐఫోను సేతుల పట్టి
Song Lyrics
స్కంద- కల్ట్ మామ
Song Lyrics
ఎయ్ మామ ఎయ్ మామ
ఎయ్ మామమామమామమామ
మామ మామ మామ మామ
ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే
ఓయ్ మీసమిలా మీసమిలా
మెలిపెడితే కల్టు
నీ కాలరిలా కాలరిలా
ఎగరేస్తే కల్టు
అరె బాడీలిలా బాడీలిలా
తిరగేస్తే కల్టు
ఏయ్ వీధుల్లో వెంటపడి
ఇరగేస్తే కల్టు
మెడకి కర్చిఫ్ తలకి రిబ్బను
కట్టేసి నించున్న కటౌట్ కల్టు
సైలెన్సరు పీకేసి ఆక్సిలేటర్ని
రయ్యంటు తిప్పేసి కట్టింగ్ కల్టు
దందా కోసం పెట్టే సిట్టింగు కల్టు
వంద మందితోనే బెట్టింగు కల్టు
మిడ్ నైట్ మోగించే డీజే బీట్ కల్టు
ఫ్లడ్ లైట్ వెలుతుర్లో
పట్టే కుస్తీ కల్టు
స్కెచ్చు గీస్తే కల్టు
రచ్చ చేస్తే కల్టు
ఇస్మైల్ కల్టు ఇస్మైల్ కల్టు
ఇస్టయిల్ కల్టు ఇస్కూలు కల్టు
కల్టు కల్టు కల్టు కల్టు కల్టు
ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కన్ను కొడితే అంతే మామ
కన్నెల గుండెలు మెల్టే
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నువ్ కాలు దువ్వితే అంతే మామ
కత్తులకైనా గిల్టే
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీకెదురుపడితే వణికిపోద్ది
నడుముకున్న బెల్టే
ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ
కల్ట్ మామ కల్టే
నీ కడుపు కోస్తే
బయటపడే కంటెంటే డైటే
బింబిసారా- ఓ తేనె పలుకుల
Song Lyrics
ఓ తేనె పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో
సన్నాయి లాగిందే
ఓ కోర మీసపు అబ్బాయి
నీ ఓర చూపుల లల్లాయి
బాగుందోయ్ ఓ ఓ
నీ చెంపల నులుపు
బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయ్
నీ మాటల విరుపు
ఆటల ఒడుపు
గుండె పట్టుకొని ఆడిస్తున్నాయ్
నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్
ముద్దు ముద్దు నీ మాట చప్పుడు
నిద్దరొద్దు అంటుందే
పొద్దు మాపులు ముందు ఎప్పుడు
నిన్ను తెచ్చి చూపిస్తుందే
పూల తోటలో గాలి పాటలో
దాని అల్లరి నీదే
చీరకట్టులో ఎర్రబొట్టులో
బెల్లమెప్పుడు నీదే
నీ నవ్వుల తెలుపు మువ్వల కులుకు
ముందుకెళ్ళమని నెట్టేస్తున్నాయ్
నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్
గోడ చాటు నీ దొంగ చూపులు
మంట పెట్టి పోతున్నాయ్
పట్టు పరుపులు మల్లె పాన్పులు
నచ్చకుండా చేస్తున్నాయ్
మూతి విరుపులు తీపి తిప్పలు
రెచ్చగొట్టి చూస్తున్నాయ్
సోకు కత్తులు హాయి నొప్పులు
నొక్కి నొక్కి నవ్వుతున్నాయ్
నీ తిప్పల తలుపులు
మోహపు తలుపులు
తియ్య తియ్యమని బాదేస్తున్నాయ్
నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్వేస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్
ఓ తేనె పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో
సన్నాయి లాగిందే
రామరావు ఆన్ డ్యూటీ- సీసా పాప
Song Lyrics
మహా సముద్రం- హే రంభ
Song Lyrics
గద్దల కొండ గణేష్- జర్ర జర్ర అచ్చ
Song Lyrics
బుగ్గకి ముద్దెట్టేయ్ (ఓహోహో )
గలగలలాడే గళాసుతొటి
అరవింద సమేత- రెడ్డి ఇక్కడ చూడు
Song Lyrics
ఏడు తిరిగే లోపే ఇంట్లో
తిరుగుతాడు చంటి రెడ్డి
రెడ్డి ఇక్కడ సూడు
ఎత్తి సలవా చూడు
చొరవ కలిపి పిలిచే
కాలికి పచ్చల ఈడు
వరస కలిపే నేడు
కురసా రైకల తాడు
సరసకు పిలిసి కట్టు
పసిడి పుస్తెల తాడు
మాచర్ల నియోజకవర్గం- ఐయాం రెడీ
Song Lyrics
సరైనోడు- బ్లాక్ బాస్టరు
Song Lyrics
ఖైదీ 150- ఓసోసి రథాలు
Song Lyrics
సర్దార్ గబ్బర్ సింగ్- హే తౌబా తౌబా
Song Lyrics
Daavudi Song Lyrics- Devara
Song Lyrics
కొర్రమీన నిన్ను కోసుకుంటా ఇయ్యాల
పొయిమీన మరిగిందె మసాలా
చెలికూన వయసాకు ఇస్తారెయ్యాల
కసి మీన తొలి విందులియ్యాల
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
నీ ఏటవాలు చూపే ఎన్నెల సాంబ్రాణి
నన్నెక్కించావే పిల్లా.. రెక్కల గుర్రాన్ని
ఆకట్టు..కుంది ఈడు.. ఆకలి సింగాన్ని
జోకొట్టుకుంటా ఒళ్లో చీకటి కాలాన్ని
నల్కీసునడుం గింగిర గింగిర గింగిరమే
రంగుల పొంగుల బొంగరమే
సన్నగ నున్నగ బల్లేగా చెక్కావే
ఇంకేంది ఎడం కస్సున.. బుస్సున పొంగడమే
కాముడి చేతికి లొంగడమే
హక్కుగ మొక్కుగ బల్లేగ దక్కావే..
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియే కిళి కిళియో
కిళికిళియే కిళికిళియే కిళి కిళేయో.. కిళికిళియే కిళికిళియో
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది
దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది
యే వాది వాది రే.. యే వాది వాది రే.. దావూదీ వాదిరే వాదిరే.. దావూదీ వాదిరే వాదిరే వాది..
బంగారు కోడిపెట్ట వచ్చెనండి- మగధీర
Song Lyrics
Up up hands-up, పాపా hands-up
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
చెంగావి చీర గుట్టు చూసుకోండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
Up up hands-up, check check నీ luck దిక్ దిక్ డోలక్ తో
చేస్తా jip jip jack-up, ship ship shake-up, step step music తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
చెంగావి చీర గుట్టు చూసుకోండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు
అంతంత ఉన్నాయ్ ఎత్తులు
నీ కన్ను పడ్డాక ఓరయ్యో
పొంగేస్తున్నాయి సొత్తులు चलो, चलो
సిగ్గులేని రైక టెక్కు చూస్తా
గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళి వస్తానయ్యో
కొంగుపట్టి కొల్లగొట్టకు
హే హే up up hands-up, check check నీ luck, దిక్ దిక్ డోలక్ తో
Right-o jip jip jack-up, ship ship shake-up, step step music తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
చెంగావి చీర గుట్టు చూసుకోండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
ఏంటమ్మా ఏంటమ్మా అంతుల్లో
అందాల చిట్టి గంపల్లో बोलो, बोलो
నా ఈడు నక్కింది బావయ్యో
చేయ్యెసినాక మత్తుల్లో चलो, चलो
చేతచిక్కినావే గిన్నెకోడి
దాచుకున్న గుట్టు తియ్యానా, తియ్యానా
కాక మీద వున్న దాన్నిరయ్యో దాక మీద కోపమెందుకు
హే హే up up hands-up, check check నీ luck, దిక్ దిక్ డోలక్ తో
Okay, jip jip jack-up, ship ship shake-up, step step music తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
చెంగావి చీర గుట్టు చూసుకోండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
Up up hands-up, check check నీ luck దిక్ దిక్ డోలక్ తో
చేస్తా jip jip jack-up, ship ship shake-up, step step music తో
బంగారు కోడిపెట్ట వచ్చెనండి
(కోక్రోకో)
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
చెంగావి చీర గుట్టు చూసుకోండి
ఏయ్ పాపా, ఏయ్ పాపా, హే పాప (హే పాప)
Junction Lo Song Lyrics- Aagadu
Song Lyrics
అరె జంక్షన్ లో జంక్షన్ లో
అరె జంక్షన్ లో జంక్షన్ లో
ముద్దుగా నాపేరు బొండు మల్లి
నవ్వితే నేనేమో సుంకమల్లి
అరె జంక్షన్ లో అరె జంక్షన్ లో
అరేయ్ నేనెంతో ఫేమౌసు మొదనేపల్లి
టూ ముంబై ఢిల్లీ
అరేయ్ నేనెంతో ఫేమౌసు మొదనేపల్లి
టూ ముంబై ఢిల్లీ
బుట్టలో దాచాను బంగినపల్లి
వరుసకు నేనేమో రంభకు చెల్లి
అరేయ్ నేనెంతో ఫేమౌసు మొదనేపల్లి
టూ ముంబై ఢిల్లీ
ఓసోసి మద్రాసి రబ్బరు బొమ్మ
నీ ఇస్మాయిలు ఇస్టేలు అదిరిందమ్మా
ఇక న పక్క నీ జోడి కుదిరిందమ్మా
హే రాయ్ జేసీ పల్లి గుమ్మా జంక్షన్ లో
వై జంక్షన్ లో
నీ జంక్షన్ లోనా ఫంక్షన్ పెడితే పిల్లో
గోల పడ్తారు తల్లో
జోడు గుర్రాల బండెక్కి
వచ్చేయ్ బుల్లో
ఉరేగింపేయ్ వల్లో
దే దే పుప్పి పుప్పి
బంజా హుబ్బీ హుబ్బీ
మేక్ మీ చబ్బీ చబ్బీ
కావాలి వన్ బేబీ
డే అండ్ నైట్ హనీ
ఓన్లీ డైట్ హనీ
షో మీ లోట్స్ అఫ్ మనీ
ఐ విల్ మేక్ యు హ్యాపీ హ్యాపీ
ప్యాంటు షీర్ట్
ప్యాంటు షీర్ట్
వేసుకున్న
పక్క మాస్ పోకిరి నువ్వు
కొక రైక కట్టుకున్న
మొక్కజొన్న కంకివి నువ్వు
నీ చూపు ఈత ముల్లులే
నవ్వు ముంత కళ్లులే
జుంబారే బార్ జుంబారే
జుంబారే బార్ జుంబారే
ఇప్ప శర ఎసరుల
నాటు మందు పసరు ల
జాతరలో అత్తరుల దొరికావే నువ్విలా
జంక్షన్ లో
వై జంక్షన్ లో
నీ జంక్షన్ లోనా ఫంక్షన్ పెడితే పిల్లో
గోల పెడతావ్ తల్లో
జోడు గుర్రాల బండెక్కి
వచ్చేయ్ బుల్లో
ఉరేగింపేయ్ వల్లో
గల్లీ గల్లీ లల్లి
యు వాంట్ పాకెట్ మిల్లి
ఐ లైక్ గల్లీ గల్లీ
వీ వాంట్ పాకెట్ మిల్లి మిల్లి
సిల్లీ సిల్లీ
డోంట్ ఫీల్ లిల్లి సిల్లీ
థాట్స్ వై లిల్లి లిల్లి
సిల్లీ సిల్లీ
గడ్డివాము బెడ్ పైన
Girra Girra song lyrics- F2
Song Lyrics
ఆ కుర్చీని మడతపెట్టి.. (గుంటూరు కారం)
సాంగ్ లిరిక్స్
(మడత పెట్టి, మడత పెట్టి)
రచ్చరాజుకుందే ఊపిరి
(మడత పెట్టి మడత పెట్టి)
గుండెలోన డీరి డిరి డి డి డి
ఏందట్టా చూస్తన్నావ్
ఇక్కడ ఎవడి బాధలకు వాడే lyric writer
రాసుకోండి మడతెట్టి పాడేయండి
ఆ కుర్చీని మడత పెట్టి
(కూ కు కు కూ మడత పెట్టి, మడత పెట్టి)
(కూ కు కు కూ మడత పెట్టి, మడత పెట్టి)
(కూ కు కు కూ మడత పెట్టి, మడత పెట్టి)
(కు కు కు కూ కూ కూ కూ కూ)
పంచుకో సాంగ్ ( బాక్ సాంగ్స్ లిరిక్స్)
సాంగ్ లిరిక్స్
నో నో అయ్యయ్యో
డా డా అయ్యయ్యో
నో డా అయ్యయ్యో…
పంచుకో పంచుకో
అందాలన్నీ కన్సుమింగ్
అందమైన ఫారీన్ బీయింగ్
డార్లింగ్ మీ నెంబర్ చెప్పు డైలీ
అసలికే మీ ఆడిటింగ్
ఇక మీసాలన్నీ రిపోర్టింగ్
కాఫీ షాపుతో పనే లేదు
గుహలో చేద్దాం రా డేటింగ్…
ఆ, అయ్యో అయ్యో అయ్యయ్యో
ప్రేమా పెండ్లి అయ్యయ్యో
పంటి బైటుకి పుట్టుమచ్చే తగిలిందమ్మో
అయ్యో అయ్యో అయ్యయ్యో
చుట్టూ పక్కల అయ్యయ్యో
తన్నానానే తన్నానానే చిక్కిందమ్మో
అయ్యయ్యో అయ్యయ్యో, అయ్యయ్యో
చుట్టూ పక్కలా ఎవరూ లేరు
అడవిలోనా ఒంటరి గూడు
సిగ్గు బిడియం ఏదీ లేదు
చేతల తప్ప మరి మాటలు లేవు
గుమ్మడికాయ భూతంలా
మళ్ళీ గుర్తుకు వచ్చిందా
కలలో కనిపించి కమ్మని
కాఫీ నీకు ఇచ్చిందా
గుమ్మడికాయ గుండమ్మో
బద్ధకమంటే నీదమ్మో
సాయంత్రమవుతుందమ్మా
క్యాచ్ పట్టగ రావమ్మా
మోతమోగి పోద్ది సాంగ్ ( గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
సాంగ్ లిరిక్స్
కొవ్వూరు ఏరియాలో
ఎవరు గట్టని సీర కట్టి
కడియపులంక పరిసరాల్లో
ఎవరు బెట్టని పూలు బెట్టి
గోదారి గలగలు అన్ని
గాజుల్లాగా సేతికి తొడిగి
తూగో పాగో రసికథలన్ని
వడ్డాణంలా ఒంటికి సుట్టి
నేనే వస్తే
మోత మోత మోతమోగి పోద్ది
మోతమోగి పోద్ది మోతమోగి పోద్ది
మోత మోగి మోగి మోగి మోగి మోగి
మోగి పోద్ది
మోతమోగి పోద్ది
వేలు పట్టనా నీ కాళ్ళు తాకనా
చెంప గిల్లనా నీ చెంగు లాగనా
ఊరికేనా
ఉత్త పుణ్యానికేనా
మరి ఏం కావాలో చెప్పు
వేలికుంగరం కొని తెస్తే
వేలు పట్టానిస్తా చిటికెన వేలు పట్టానిస్తా
కాళ్ళకి కడియాల్ చేయిస్తే
కాళ్ళు తాకనిస్తా
మోకాళ్ళు తాకనిస్తా
చమ్కీ నువ్వే తెచ్చిస్తే
చెంప గిల్లనిస్తా నేను రెడీ
చమ్కీ నువ్వే తెచ్చిస్తే
చెంప గిల్లనిస్తా
ఇంకో చీర తీసుకు వచ్చేస్తే
చెంగులాగనిస్తా
ఒళ్ళంతా సింగారిస్తే ఒళ్ళోకొస్తావా
పాప వణికించేస్తావా
ఒళ్ళంతా సింగారిస్తే
ఒంటి నీడ నీకే ఇస్తా రా
ఏంటి
నా ఒంటి నీడ నీకే ఇస్తా రా
ఇది తెగేది కాదు యవ్వారం
నీతో పెట్టుకుంటే నిలువు దోపిడే
మోత మోత మోతమోగి పోద్ది
మోతమోగి పోద్ది మోతమోగి పోద్ది
మోత మోగి మోగి మోగి మోగి మోగి
మోగి పోద్ది
మోత మోగి పోద్ది మోత మోగి పోద్ది
మోత మోగి పోద్ది
నల్లంచు తెల్లచీర సాంగ్ ( మిస్టర్ బచ్చన్)
సాంగ్ లిరిక్స్
తేనెటీగలాగ వచ్చా పెదాల్లో తేనె దోచుకెళ్ల వచ్చా
ఏ అబ్బచా అబ్బచా అన్నీ నన్నే అడగొచ్చా
ముక్కుపుల్ల ఆకుపచ్చా అదేమో కట్టినాది ఎంత కచ్చా
కరెంటు వైరు కురుల్తో అట్టా ఉరేసి చంపొచ్చా
భారాలన్నీ చూసొచ్చా నేనూ కొంచెం మోయొచ్చా
సుకుమారం సోలోగుండొచ్చా
ఏ అబ్బచా అబ్బచా నీ మాటే నమ్మొచ్చా
ఇట్టా కూడా పొగడొచ్చా చ చ చెక్కిలినొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా కంగారే పెట్టొచ్చా
అందరిలో అరవొచ్చా చ చా”…
మార్ ముంత చోడ్ చింత సాంగ్ (డబుల్ ఇస్మార్ట్)
సాంగ్ లిరిక్స్
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత
మార్ మార్ మార్ మార్ మారూ ముంత
చోడ్ చోడ్ చోడ్ చోడ్ చోడో చింత…
వేర్ ఈజ్ ద పార్టీ సాంగ్ (వాల్తేరు వీరయ్య)
సాంగ్ లిరిక్స్
ఇట్టాగే రెచ్చిపోదాం సాంగ్ ( టెంపర్)
సాంగ్ లిరిక్స్
ఎవరెవరో సాంగ్ (యానిమల్)
సాంగ్ లిరిక్స్
ఎవరెవరో.. నాకేదురైనా.. నువ్ కలిసాకే మొదలైందే..
మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో మొదలైందే..
ఏమో ఏం చేస్తున్నానో.. ఇంకా ఏమేం చేస్తానో..
చేస్తూ ఏం అయిపోతానో.. మరి..
ఎవరెవరో.. నాకేదురైనా.. నువ్ కలిసాకే మొదలైందే..
మెలకువలో కలలా తూచి.. మరుజన్మేదో మొదలైందే..
ప్రపంచం తెలీదే జతై నువ్వు ఉంటే.. ప్రమాదం అనేదే ఇటే రాదే..
సముద్రాల కన్న సొగసెంత లోతే.. ఎలా ఈదుతున్నా ముంచేస్తోందో..
కాల్చుతు ఉన్నాదే కౌగిలే కొలిమిలా.. ఇది వరకు మనసుకు లేని…
జారు మిఠాయో సాంగ్ (జిన్నా)
సాంగ్ లిరిక్స్
హెయ్, జారు మిఠాయో
నా జారు మిఠాయ
హే హే, లెట్స్ డూ దిస్
మిఠాయ మిఠాయ
జారు మిఠాయ
మిఠాయ మిఠాయ
జారు మిఠాయ
నువ్వొస్తావని నేను ఓరబ్బయ్య
సిల్కు చీర కట్టుకుంటిని (అబ్బా)
మల్లెపూలు పెట్టుకుంటిని (అబ్బబ్బబ్బా)
మిఠాయ మిఠాయ
జారు మిట్టాయ
మిఠాయ మిఠాయ
జారు మిట్టాయ
నువ్వు రాలేదని నేను ఓరబ్బయ్యా
సీరనేమో సింపుకుంటినీ
పూలనేమో సికర బకర చేసుకుంటినీ
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
పగటేలకొస్తవనీ ఓరబ్బయ్య
జీడిపప్పు వలిచి పెడితిని
పిడత కింద దాచి పెడితిని
పరులేమో చూసిరని ఒరబ్బయ్యా
జీడిపప్పు ఉడతకిస్తిని
పిడతనేమో పగలకొడితిని
నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మిఠాయ
రాత్రి అయితే చాలు
నాకు నువ్వే గుర్తుకువస్తావు
అబ్బయో, అబ్బాయా
నీకోసం నేను దాచిందంతా
ఆరు బయట పెడతాను
అబ్బాయ, అబ్బాయ… అబ్బాయా
మాటేలకొస్తవని ఓరబ్బయా
తమలపాకు కడిగిపెడితిని
వక్క కోసం ఎదురు చూస్తినీ
పరులేమో నవ్విరని ఒరబ్బయ్యా
ఆకునేమో మడిచిపెడితినీ
వక్క లేక బిక్కుమంటినీ
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మిఠాయ
(యో, గాలి నాగేశ్వర్ రావు
ఈ యమ్మి లెక్క సూడు)
నీ జీడిపప్పు కొరికేస్తా
ఆకుపైన వక్కేస్తా
చిలక మిఠాయ్ చిదిమేస్తా
నీ చీర చాటు… నీ చీర చాటు
అందమంతా దోచేసుకుంటా
జమ్కులకిడి జారు మిఠాయ
నేను ఆడదాన్ని కాదంట్రా
మొగ్గలెక్క లింగో
జమ్కులకిడి జారు మిఠాయ
హే, జారు జారు… జారు జారు
జారు మిఠాయా
మిఠాయ్ మిఠాయ్… మిఠాయ్ మిఠాయ్
జారు మిఠాయా
జమ్కులకిడి జారు మిఠాయ
జారు మిఠాయి…
డించిక్ డింకా సాంగ్ (రెడ్ సినిమా)
సాంగ్ లిరిక్స్
ఎక్కడీ దానవే సక్కనీ కోమలి
ఒక్కదానివి ఉన్నావేందే వస్తవా భీమిలీ
గంపెడు ఆశతో దాటినా వాకిలి
మోసం చేస్తే మీ మొగాళ్ళంతా ఇడిసినా ఫ్యామిలీ
అయ్ చెప్పుకుంటే బాధ అరె తీరిపోద్ది చంచిత
అరె సెట్టంతా మావోడున్నాడు సెట్టు సేత్తడు నీ కథా
ఏడి ఎక్కడున్నడు
నా కళ్ళకు కనిపించమను మీ హీరోని కూసింత
పన్నెండు డబ్బాల పాసెంజర్ బండెక్కి
పదకొండు గంటలకు పోదమన్నడు బొంబైకి
పదిమంది సూచారని సాటుగ వచ్చా టేషనుకి
హే తొమ్మిదో నెంబర్ మీదికి రైలొచ్చేరొవ్వంతటికే
సల్లటి ఏసీ బోగీలో సూపిత్తాడే ఒకటికి
హాయ్ చెప్పి దుప్పటి ఏసి దూరిండమ్మీ మాపటికీ
కూ చుక్ చుక్ కూతలు తప్ప మోతలు లేవే రాతిరికి
ఇంజిన్ మొత్తం హీటెక్కించి జంపయ్యిండే పొద్దటికీ
ఆయ్ డించిక్ డించిక్ డింకా ఆడా ఈడా దూకకే జింకా
డించిక్ డించిక్ డింకా మా బుచ్చుకి రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించిక్ డింకా తీగ లాగితే కదిలే డొంకా
గుంజూతుంటే చైను గురునాథం పిలిచే నన్ను
కట్టే చేస్తే సీను చెన్నైలో తేలాను
రంజూగుందే స్టోరీ ఏటయ్యిందే ఈసారి
కంచిపట్టు సారీ నలిగిందా లేదా జారి
ఇంగీలీషు సినిమా సూద్దాం ఇంగవా అన్నాడు
ఎంగిలీ ముద్దులంటే నేర్పిస్తానన్నాడు
రొంబ రొంబ సంతోషమా నాటి నాంచారు
పంబరేగి పోయిందేమో నైటు హుషారు
లుంగీ డాన్స్ చేద్దామంటూ పొంగించాడే ఓ బీరు
తొంగున్నాడు గుర్రుపెట్టి మెక్కి ఇడ్లీ సాంబారు ఊఊ
ఆయ్ డించిక్ డించిక్ డింకా ఆడా ఈడా దూకకే జింకా
డించిక్ డించిక్ డింకా మా బుచ్చుకి రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించిక్ డింకా తీగ లాగితే కదిలే డొంకా
తిప్పి సందు సందూ నా వల్ల కాదని చందు
ఛార్మినారు ముందు తాగించాడే మందు
జాగాలన్నీ చుట్టీ మా వైజాగోచ్చావా చిట్టి
బాగుంటాదే సిట్టీ చూస్తావా చెమటే పట్టీ
లైటు హౌజులాగా ఉంది బాసు కటౌటు
రూటు పట్టి రౌండేసొద్దాం పట్నం సూపెట్టు
చెండూ లాగా మెత్తగా ఉంది పాప నీ ఒళ్ళు
గ్రౌండులో దిగావంటే తిరుగుతాయే కళ్ళు
ఎత్తుపళ్ళం ఎక్కి దిగి వచ్చిందయ్యో ఈ రైలు
సత్తా జూసి ఈన్నే ఉంటా ఇచ్చావంటే సిగ్నళ్ళు ఊఊ
ఆయ్ డించిక్ డించిక్ డింకా ఆడా ఈడా దూకకే జింకా
డించిక్ డించిక్ డింకా మా బుచ్చుకి రావే ఇంకా
అరె డించిక్ డించిక్ డింకా తగలెట్టేస్తానీలంకా
డించిక్ డించిక్ డింకా తీగ లాగితే కదిలే డొంకా
నువ్వు కావాలయ్యా (జైలర్)
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘జైలర్‘. ఈ చిత్రం తమన్నా ఓ స్పెషల్ రోల్‌లో కనిపించింది. అంతేకాదు ‘నువ్వు కావాలయ్యా’ అంటూ సాగే ప్రత్యేక గీతంలో ఆమె అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఈ సాంగ్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషనే క్రియేట్ అయ్యింది. సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున రీల్స్ చేశారు.
సాంగ్ లిరిక్స్
మా బావ మనోభావాలు (వీర సింహా రెడ్డి)
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన వీరాభిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన భారీ ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీర సింహా రెడ్డి‘. ఇందులోని మూడో పాట ‘మా బావ మనోభావాలు…’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ పాటలో ఇద్దరు భామలతో బాలయ్య స్టెప్పులేసి అదరగొట్టాడు. హానీ రోజ్, చంద్రికా రవిలతో బాలయ్య చేసిన హంగామా నందమూరి అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
సాంగ్స్ లిరిక్స్
ఊ అంటావా ఊ ఊ అంటావా (పుష్ప)
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప‘ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇందులోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాట కుర్రకారను విపరీతంగా ఆకర్షించింది. స్టార్ హీరోయిన్ సమంత ఇందులో పొట్టి డ్రెస్ వేసుకొని బన్నీతో స్టెప్పులు ఇరగదీసింది. అప్పట్లో ఈ సాంగ్ పెద్ద సెన్సేషన్ అని చెప్పవచ్చు.
సాంగ్స్ లిరిక్స్
కోక కోక కోక కడితే
కొరకొరమంటు చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తే
పట్టి పట్టి చూస్తారు
కోకా కాదు గౌను కాదు
కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
తెల్లా తెల్లాగుంటె ఒకడు
తల్లాకిందులౌతాడు
నల్లా నల్లాగుంటె ఒకడు
అల్లారల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు
మీకు రంగుతో పనియేముంది
సందు దొరికిందంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
Telugu Top Item Songs Lyrics List
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయ్ ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు
ఎగిరి గంతులేస్తాడు
కురసా కురసాగుంటే ఒకడు
మురిసి మురిసిపోతాడు
ఎత్తూ కాదు కురసా కాదు
మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయ్ ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
బొద్దూ బొద్దూ గుంటే ఒకడు
ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నంగుంటే ఒకడు
సరదాపడి పోతుంటాడు
బొద్దూ కాదు సన్నం కాదు
ఒంపు సొంపు కాదండి
ఒంటిగ సిక్కామంటే సాలు
మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
హాయ్ ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
పెద్దా పెద్దా మనిషిలాగ
ఒకడు ఫోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ
ఒకడు నీతులు సెబుతాడు
మంచీ కాదు సెడ్డా కాదు
అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాకా
ఊ ఊ ఊ ఊ దీపాలన్నీ ఆర్పేసాకా
అందరి బుద్ధి వంకర బుద్ధే
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటామే పాప
ఊ ఊ అంటామా పాప
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
ఊ అంటామే పాప
ఊ హు అంటామా పాప
ఊ అంటావా మావా
ఊ ఊ అంటావా మావా
రా రా రాక్కమ్మా (విక్రమ్ రోణ)
కన్నడ స్టార్ సుదీప్ హీరోగా అనూప్ భండారి దర్శకత్వంలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘విక్రాంత్ రోణ‘. ఇందులోని ‘రా రా రాక్కమ్మా’ అనే ఐటెం సాంగ్ మ్యూజిక్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌తో సుదీప్ వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి.
సాంగ్స్ లిరిక్స్
గడ గడ గడ గడ గడ
గడ గడంగ్ రక్కమ్మ
హే గడంగ్ రక్కమ్మ
హే బాగున్నారా అందరు
హే గడంగ్ రక్కమ్మ
మీకోసం నేను హాజరు
రింగా రింగా రోజ్
లంగా ఏసుకొచ్చాలే
నచ్చి మెచ్చే నాటు
సరకు తీసుకొచ్చాలే
రా రా రక్కమ్మా
రా రా రక్కమ్మా
అరె ఎక్క సక్కా
ఎక్కా సక్క ఎక్కా సక్కా
ఆ ఎక్కా సక్క
ఎక్కా సక్క ఎక్కా సక్కా
కోర మీసం నేను
కొంటె సరసం నువ్వు
మన మందూ మంచింగ్
కాంబినేషన్ హిట్టమ్మా
చిట్టి నడుమే నువ్వు
సిటికేనేలే నేను
నిన్ను ముట్టాకుండా
వదిలి పెట్టెదెట్టమ్మా
కిక్కిచ్చే నీకే కిక్కిస్తా రక్కమ్మా
రా రా రక్కమ్మా
రా రా రక్కమ్మా
అరె ఎక్క సక్కా
ఎక్కా సక్క ఎక్కా సక్కా
ఆ ఎక్కా సక్క
ఎక్కా సక్క ఎక్కా సక్కా
పిస్టోలు గుండాలే
దూకేటి మగాడే ఇష్టం
ముస్తాబు చెడేలా
ముద్దాటలాడేవో కష్టం
హయ్యో ఎందుకో నా కన్ను
నిన్ను మెచ్చుకున్నాది
నా వెన్ను మీటే ఛాన్సు
నీకు ఇచ్చుకున్నాదీ
నువ్వు నాటు కోడి
బాడీ నిండా వేడి
నిన్ను చూస్తే థర్మామీటర్
దాక్కుంటాదమ్మా
Telugu Top Item Songs Lyrics List
లల్లల్లాలీ పాడి
కాళ్ళా గజ్జాలాడి
సలువ పలువారింతలు
నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి
రాస్తా రక్కమ్మో
రా రా రక్కమ్మా
రా రా రక్కమ్మా
అరె ఎక్క సక్కా
ఎక్కా సక్క ఎక్కా సక్కా
ఆ ఎక్కా సక్క
ఎక్కా సక్క ఎక్కా సక్కా
డింగ్ డింగ్ డిండిగ డిండిగ
డిగి డిగి డిండిగ డిండిగ
డిండిగ డిగి డిగి డిండిగ
డిండిగ డిండిగ డిగి డిగి డింగ్ డింగ్
నాది నక్కిలీసు గొలుసు (పలాస 1978)
1978 ప్రాంతంలో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘పలాస 1978’.తమ్మారెడ్డి భరధ్వాజ సమర్పణలో సుధా మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర జంటగా నటించారు. ఈ చిత్రంలోని ‘నాది నక్కిలీసు గొలుసు’ అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మార్మోగింది. ఉత్తరాంధ్ర జానపదంలో వచ్చిన ఈ పాటను మ్యూజిక్ లవర్స్ ఎంతగానో ఆదరించారు.
సాంగ్ లిరిక్స్
నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదో సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేC సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
మీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా
మీ బావ గారు వచ్చేటివేళ
నీకు బంతి పూలు తెచ్చేటివేళా)
మీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటివేళా
మీ మరిదిగారు వచ్చేటివేళ
నీకు మందారం తెచ్చేటివేళా
మీ మావగారు
పిల్ల మావగారు
అరెరే మావగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా
మీ మావగారు వచ్చేటివేళా
నీకు మరుమల్లెలు తెచ్చేటివేళా
నాది
నాది
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
నీకు గడియారం తెచ్చేటివేళా
నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా
నీకు గడియారం తెచ్చేటివేళా
నీకు పొరకమ్మలు తెచ్చేటివేళా
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా
అది పెట్టుకుని వచ్చేటివేళా
నీకు బొట్టుబిళ్ళ తెచ్చేటివేళా
అది పెట్టుకుని వచ్చేటివేళా
నీకు పట్టుచీర
అబ్బబ్బో పట్టుచీర
పిల్లా పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటివేళా
నీకు పట్టుచీర తెచ్చేటివేళా
అది కట్టుకుని వచ్చేటివేళా
నాది
నాది
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
నీ పక్కన పడ్డాదిలేదు సూడలే పిల్ల
నాది నక్కిలీసు గొలుసు
నాది నక్కిలీసు గొలుసు
నాది నక్కిలీసు గొలుసు
నాది నక్కిలీసు గొలుసు
నాది నక్కిలీసు గొలుసు
నాది నక్కిలీసు గొలుసు
నాది
నాది
నాది, నాది, నాది, నాది
నాది, నాది, నాది, నాది, నాది, నాది, నాది, నాది
జిగేలు రాణి (రంగస్థలం)
రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’లో అన్ని పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ‘జిగేలు రాణి’ అనే ఐటెం సాంగ్ అందరినీ ఒక ఊపు ఊపింది. ఇందులో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చిట్టి పొట్టి డ్రెస్సులో స్పెప్పులేసి కుర్రకారు మదిని దోచుకుంది. అప్పట్లో ఈ సాంగ్‌ను రిపీట్ మోడ్‌లో మ్యూజిక్ లవర్స్ విన్నారు. ఇప్పటికీ యూట్యూబ్‌లో ఈ పాటను వీక్షిస్తూనే ఉంటారు.
సాంగ్ లిరిక్స్
స్వింగ్ జరా (జై లవ కుశ)
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఏకైక చిత్రం ‘జై లవకుశ‘. ఇందులోని స్వింగ్ జర సాంగ్ భారీ ఎత్తున ప్రేక్షక ఆదరణను సంపాదించింది. ఈ ప్రత్యేక గీతంలో స్టార్ హీరోయిన్ తమన్నా ఆడి పాడింది. ఎన్టీఆర్‌కు పోటీగా స్టెప్పులేసి అదరగొట్టింది. అప్పట్లో ఎక్కడ ఈవెంట్ జరిగినా స్వింగ్ జరా సాంగ్ తప్పనిసరిగా వినిపించేది.
సాంగ్ లిరిక్స్
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ (x4)
నేనో గ్లామర్ బండి
వచ్చేసా స్వర్గం నుండి
స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర
స్విన్గు జర స్వింగ్ జార స్విన్గు జార
స్వింగ్ జర స్వింగ్
అందం తిన్నానండి
అందుకే ఇట్టా ఉన్నానండి
స్వింగ్ జర స్విన్గు జర స్వింగ్ జర
స్విన్గు జర స్వింగ్ జర స్విన్గు జర
స్వింగ్ జర స్వింగ్
నా మత్తుకళ్ల నుంచి
ఓ కొత్త కళ్ళు తీసి
ఫుల్ పూనకాలు తెప్పిస్తా రండి
నా భెల్లీ డాన్స్ చూసి
నోరారా గుటకాలేసి
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ (x4)
హుక్కా బార్ ఏ నేను
పక్కాగా కిక్ ఇస్తాను
మబ్బులోకెక్కిస్తాను
చలో చుక్కల్లో చక్కర్లు కొట్టిస్తాను
కంట్రీ బీర్ ఏ నేను
లోకాలు చూపిస్తాను
లెక్కలు మరిపిస్తాను
భూమ్మీద బాలన్స్ ఏ తప్పిస్తాను
ఏ మస్తు మజా పెంచే
ఓ మత్తు మందు నేను
నీ ఎనర్జీ కి 4G స్పీడ్ ఇస్తాను
అందుకేగా నేను మీకోసమోచ్ఛను
ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్
బ్యూటీ బాటిల్ నేను
నిండా నషా నింపాను
ఇష్టాంగా వచ్చేసాను
నీ పెదవుల్ని వెచ్చంగా టచ్ చేస్తాను
నే కోరే నషా వేరు
దూసుకెళ్ళాలి నాలో జోరు
మోత మోగేట్టుగా నా పే ..రూ
అన్ని దిక్కుల్లో అచ్చేస్తాను
హే సిగ్గు సింగారాల
ఓ అగ్గిపుల్ల నేను
నీ పడకింటి కాగడాలు వెలిగిస్తాను
హే పుట్టుకతో నేను
ఓ నిప్పుతో పుట్టాను
అడిగాడో సూర్యుడికి ఆహ్ ..అప్పిస్తాను
అదే వేడి నిన్ను నాకివ్వమన్నాను
ఫుల్ స్వింగ్ లో రెచ్చిపోయి ఊగిపోదాం
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ జర
స్వింగ్ జర స్వింగ్ (x4)
పువ్వాయ్ పువ్వాయ్ (దూకుడు)
‘దూకుడు’ చిత్రంలోని ‘పువ్వాయ్ పువ్వాయ్’ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను ఊర్రూతలూగించింది. ఈ స్పెషల్ సాంగ్‌లో పార్వతి మెల్టన్ తన అందాలు, మెస్మరైజింగ్ స్టెప్పులతో అదరగొట్టింది. సాంగ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చింది. పార్వతి మెల్టన్ అందచందాలు, మహేష్ బాబు పవర్‌ఫుల్ అప్పియరెన్స్, తమన్ బీట్స్ ఈ సాంగును టాప్‌లేపాయి.
సాంగ్స్ లిరిక్స్
బ్యాడ్ బాయ్స్ (బిజినెస్ మ్యాన్)
మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్ మ్యాన్ చిత్రంలో శ్వేతా భరద్వాజ్ చేసిన ‘బ్యాడ్ బాయ్స్’ ఐటం సాంగ్ మంచి హిట్టయింది. తమన్ ట్రెండీ మ్యూజిక్, గీతా మాధురి, ప్రియా హిమేస్ వాయిస్, భాస్కర భట్ల లిరిక్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. మరి ముఖ్యంగాశ్రేతా భరద్వాజ్ అందాల ఆరబోత ఈ సాంగ్‌కు సెక్సీనెస్ తెచ్చిపెట్టింది.
సాంగ్ లిరిక్స్
శ్రీరాముడు లాంటి గుణవంతుడు సౌమ్యుడు
ఏక పత్నీవ్రతుడు మాకక్కర్లేదూ
కసుక్కున బుగ్గ గిల్లేసి
చీర కొంగు లాగేసి
నడుమ్మీద పంటి గాటు పెట్టె
చిలిపి క్రిష్ణుడే కావాలి
We love
We love
We love
We love
Bad boys
Bad boys
We love bad boys
We wanna wanna bad boys
We love bad boys
We wanna wanna bad boys
మమ్మాడా గిచ్చీ ఈడా గిచ్చీ
పిచ్చెక్కించే పెనిమిటి కావాలే
We love bad boys
We wanna wanna Bad Boys
పొద్దున్నే లేపేసి మడికట్టు కట్టేసి
పూజ గదిలో కూర్చోబెట్టేవాడూ మాకొద్దూ
Bikini ఏసి beach లో
వదిలేసేవాడు కావాలి
వంటలూ వార్పులూ వద్దని చెప్పాలే
I maxలు pubలు తిప్పేస్తుండాలే
హే ఆ నుదుటిన బొట్టెట్టూ
వాకిట్లో ముగ్గెట్టూ
అని order లేసి అరిచేవాడు
మంచోడైనా sorry మాకొద్దే
We love bad boys
We love love bad boys
ఓ baby bubbly मेरे బిజిలీ
అరె bulbలు పేలతాయి shockలు తగిలి
ఓ baby bubbly मेरे इमली
పులిహారే చేస్కోండెల్లే
ఎల్లే
ఎల్లే
పప్పూ టమాటా batch మాకెందుకయ్యా
నాటుకోడి కాలూ నా కాలూ
పట్టుకు లాగేసే వాడే కావాలి
Officeలో OT లే చేసేవాడొద్దే
పడకింటిలో over time duty చెయ్యాలే
నా దేవత నువ్వంటూ పూజించే వాడొద్దూ
హే ఆ రంభా ఊర్వసి నువ్వేనంటూ
మీదడిపోయే రకమే కావాలే
We love bad boys
ఏ బబబ్బా బాబా బాబా bad boy-se
ఏ బబబ్బా బాబా బాబా bad boy-se
We love bad boys
ఏ బబబ్బా బాబా బాబా bad boy-se
We love bad boys
We wanna wanna bad boys
We love bad boys
We wanna wanna bad boys
We love bad boys
We wanna wanna bad boys
లండన్ బాబు (1 నేనొక్కడినే)
మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ‘1 నేనొక్కడినే‘. ఈ సినిమాలోని ‘లండన్ బాబు’ అనే ప్రత్యేక గీతం సూపర్ రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ పాట ఎంతో మంది చేత చిందులు వేయించింది. ప్రియా హేమేష్ అందించిన స్వరం ఈ సాంగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.
సాంగ్ లిరిక్స్
కెవ్వు కేక (గబ్బర్ సింగ్)
గబ్బర్ సింగ్ చిత్రంలో ‘కెవ్వుకేక’ సాంగ్ పవన్ కల్యాణ్ అభిమానులతో కేక పెట్టించింది. మలైకా అరోరా కంటే పవన్ కల్యాణ్ స్టెప్పులే ఈ పాటుకు వన్నె తెచ్చాయి. ఐటం సాంగులు కంపోజ్ చేయడంలో తనకు తానే సాటి అని ఈ పాట ద్వారా మారుమారు నిరూపించాడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్.
సాంగ్ లిరిక్స్
జరమొచ్చింది (కెమెరామెన్ గంగతో రాంబాబు)
‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో ‘జరమొచ్చింది’ సాంగ్ కూడా మాస్ ఆడియన్స్‌ను ఓ ఊపు ఊపింది. ఈ పాటకు భాస్కర భట్ల లిరిక్స్ రాస్తే ఖుషి మురళి, శ్రావణ భార్గవి వాయిస్ అందించారు. ఇందులో పవన్ కల్యాణ్ సరసన విదేశీ భామ స్కార్లెట్ విలన్స్ స్టెప్పులేసి అదరగొట్టింది. పవన్ స్టెప్స్‌తో పాటు ఆమె అందచందాలు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సాంగ్ లిరిక్స్
హొయ్ ఏంటి ఎక్సట్రాలు చేతనావ్
ఏమాయింది నీకు
జరమొచ్చింది చెమటట్టింది దడపుట్టింది బెంగొచ్చింది
ఆయోచి సోయోచి సెగలోచి పొగలొచ్చి
మధ్యరాత్రి మేలుకొచ్చి ఏడుపేమో తన్నుకొచ్చి
ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
నాకేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి ఆర్ ఎం పి డాక్టర్ ని అడుగే
నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి ఆర్ ఎం పి డాక్టర్ ని అడుగే
వొళ్ళంతా వేడెక్కి పోతావుందే కొంపలో కూలర్ ఏ ఎట్టించుకో
పోదంతా గొంతెండి పోతావుందే ఆరారా పుల్ల ఐస్ కొరికేసుకొ
దిగులొచింది దిగులొచింది ఉడుకొచ్చింది ఉడుకొచ్చింది
అట్నుంచి ఇట్నుంచి అబ్బీ నిన్నటినుంచి
సీరకట్టు సెలపరించి పుట్టుమచ్చ పులకరించి
ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
లోనెంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే
నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే
నొప్పి నొప్పిగా ఉంటుంది తగ్గట్లేదు ఎక్కడో నరం నలిగిపోయిందేమో
ఎం తిందామనుకున్న ఎక్కట్లేదు అందుకే స్లిమ్ముగా ఉన్నవేమో
గుబులోచింది గొడవొచ్చింది ఎదురొచ్చింది బెదురొచ్చిన్ది
అదివోచి ఇది వోచి ఒంటి మీద ఈడొచ్చి
సెప్పలేని సైడ్ నుంచి సుర్రుమంచి సలుపొచ్చి
బోథలే తెగిపోతున్నాయ్ రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో
సిగ్గిడిచి అడుగుతుంటీ రో ఎదంటావ్ ఎదంటావ్ రో
నాకు నా ఫాన్స్ కి నో నచ్చదే నానోగ్గేయి నన్నోగయ్యే
నాకు నా ఫాన్స్ కి నో నచ్చదే నానోగ్గేయి నన్నోగయ్యే
రింగ రింగ (ఆర్య 2)
‘ఆర్య 2’ చిత్రంలోని ‘రింగ రింగ’ సాంగ్ ఎంత పాపులర్ అయిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇందులో అల్లు అర్జున్ స్టెప్పులు, ఆండ్రియా అందాలు ఆరబోత, దేవిశ్రీ మాస్ బీట్లు తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపాయి. అప్పట్లో ఎక్కడ చూసినా ఈ పాట మారుమోగేది. ఇప్పటికీ ఈ పాటకు పెద్ద సంఖ్యలోనే ఫ్యాన్స్ ఉన్నారు.
సాంగ్ లిరిక్స్
హ్యాండ్ మీద హ్యాండ్ ఏసేయండి
ల్యాండ్ కబ్జా చేసేయండి
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
రింగ రింగ రింగ రింగ
రింగ రింగ రింగా రింగారే
ఇప్పటికింకా నా వయసు (పోకిరి)
తెలుగులో వచ్చిన టాప్ ఐటెం సాంగ్ అంటే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేది పోకిరి సినిమాలోని ‘ఇప్పటికింకా నా వయసు’ పాట. ఇందులో ముమైత్ ఖాన్ వేసిన స్టెప్పులు ఆమెను టాలీవుడ్ టాప్ ఐటం గార్ల్‌గా మార్చేశాయి. ఈ పాటతో ముమైత్ ఖాన్ దశ తిరగిందని చెప్పొచ్చు. పోకిరి సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడంలో ఈ ఐటం సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది.
సాంగ్ లిరిక్స్
ఆఅ ఆ ఆఅ నా మాటే వింటారా
ఆఅ ఆ ఆఅ నేనడిగిందిస్తారా
ఆఅ ఆ ఆఅ నా మాటే వింటారా
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
నాకెవ్వరు నచ్చట్లే
నా వొంటిలో కుంపట్లే
ఈడు జుమ్మంది తోడెవ్వరే
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యలే
డొల్లర్సు తో డైలీ నాకు పూజలు చెయ్యాలె
బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలే
వజ్రాలతో వొళ్ళంతా నింపేసి పోవాలే
ఆఅ చందమామ తేవాలె
ఆఅ వైట్ హౌస్ కావాలె
టైటానిక్ కు గిఫ్ట్ ఇవ్వాలి
జ సే జ అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే
జ సే జ నిన్ను చూస్తే సడన్ గ దడపుడతావుంది
జ సే జ ఇంత కాలం ఇలాంటి ఆశలు వినలేదే
ఫనా ఫానా మేక్ మీ వన్నా బి నౌ
ఫానా ఫానా మస్తీ మహే జీన
ఫానా ఫానా కం అండ్ గెట్ టూ మీ నౌ
ఫానా ఫానా మేక్ మీ వన్నా బి నౌ
ఫానా ఫానా మస్తీ మెహజీనా
ఫానా ఫానా వువా వువా వువా ఆ ఆ ఆ
పొగరెక్కిన సింహంలాంటి మొగాడు కావాలె
చుర కత్తితో పదునంత తనలో వుండాలే
ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలె
ఆరడుగుల అందంతో కుదిపేసి చంపలే
తలంటి నీళ్లు రుద్దాలి
నైట్ అంత కాళ్ళు పట్టాలి
నిద్దరోతుంటే జోకొట్టాలి
జ సే జ ఎవడి కోసం వెతుకుతూ రైల్ ఎక్కేసాలే
జ సే జ ఒక్కడి కోసం నేరుగా ఈ వూరొచ్చాలే
జ సే జ ఆగుతల్లీ రంభ ల పొసే కొట్టకులే
జ సే జ ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే
ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
చీటికీ మాటికీ చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే
నా పేరే కాంచన మాల (శంకర్ దాదా ఎంబీబీఎస్)
‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రంలోని ‘నాపేరే కాంచన మాల’ ఐటం సాంగు కూడా అప్పట్లో ఓ ఊపు ఊపింది. మెగాస్టార్ హీరో కావడంతో ఈ సాంగు మరింత పాపులర్ అయింది. ఈ సాంగ్‌లో పవన్ కల్యాణ్ క్యామియో కూడా ఉంటుంది.
సాంగ్ లిరిక్స్
హే ఉయ్
ఏ అః
డియాలో డియాలో (100%లవ్)
‘100% లవ్’ చిత్రంలోని ‘డియాలో డియాలో’ సాంగ్ కూడా తెలుగులో వచ్చిన టాప్ ఐటెం సాంగ్స్‌లో ఒకటిగా చెప్పవచ్చు. దేవిశ్రీ మాస్ బీట్లు, మరియం జకారియా ఒంపు సొంపులు, ప్రియా హేమేష్, మురళి వాయిస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
సాంగ్ లిరిక్స్
యాలో ఇయ్యలో
హే పిల్ల నీ బావ నిస్తావా
నోటి మాట తో నే నంజు కుంటాను
యాలో ఇయ్యలో
ఓకే నా బావ నిస్తాను
జూనియర్ షారుఖ్ ని జంట చేస్తాను
నీకే నా బావ నిస్తాను
ఇంత కంటే అంధ గాడు లేదంటను
పిల్ల నీ బావ నివ్వకు
నమ్ముకున్న తోడునెపుడు
వీడ నివ్వక
యాలో ఇయ్యలో
పిల్ల నీ బావ నివ్వకు
జీవితాన్ని మోడు లాగా మారానివ్వకు
యాలో ఇయ్యలో
చిలకేమో శీకాకులం (వెంకీ)
మాస్ మహరాజా రవితేజ హీరోగా శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘వెంకీ’. ఇందులోని చిలకేమో శీకాకుళం పాట అప్పట్లో మాస్ ఆడియన్స్ చేత స్టెప్పులు వేయించింది. అలనాటి స్టార్ నటి రాశి, రవితేజ వేసిన డ్యాన్స్ మూమెంట్స్ అదరహో అనిపిస్తాయి. ఇప్పటికీ ఈ పాటకు క్రేజ్ తగ్గలేదు.
సాంగ్ లిరిక్స్
కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపుడి సరుకేరో….
మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది …..హేహేయ్….. ||సిలకేమో||
అ: అరె…హే..హే..హే..వన్నె చుస్తే పాలగడి…ఒళ్ళు చూస్తె పూలంగడి
బుగ్గ చూస్తే భాగాపురం బూరెల కావడి …దీని
జెబ్బ చూస్తెపర్లాకిమిడి కొబ్బరి చలిమిడి
ఆ: అరె…హే..హే..పూసపాటి పుంజుకోడి రోసమొస్తె అబ్బాడీ
ముందు ఎనక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి…అబ్బో
అపోజిసనైపోతాది అప్పడె పిండి పిండి
అ:ఓసి నా రాజమండ్రీ పలకదోర జాంపళ్ళీ బండీ
పూల బండెక్కి వచ్చి పాలబండి….
చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి
ఆ: మాస్ తోపెట్టు కుంటే మడతడి పోద్ది
ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది …ఏయ్…. అ: ||సిలకేమో||
అ: అరె …హే…హే.ఉన్నోళ్ళూ లేనోళ్ళూని మనిషిలోన తేడాలు
ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు…దాని
ఆటలింక కట్టించుకుంటే బతకరు పేదోళ్ళు
అరె…హా…యాయ్….యాయ్…ముందు మరి
ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు
లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రాళ్ళు….ఇట్టా
వీధికెక్కి పెట్టక తప్పదు వీపులు దంపుళ్ళు…
ఆ: నువ్వు సేనానివయ్యో…..సిమ్మాచెలం సింహానివయ్యో
నీకు ఎదురేదిరయ్యా….
ఎదుటి వాడి మేలుని కోరే మనిషిని నువ్వేరో
అ: మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది ….హేయ్ హే….
ఆ: మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది
ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది ….హేయ్ హే…. ||సిలకేమో||
అ అంటే అమలాపురం (ఆర్య)
తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే ఐటెం సాంగ్స్‌లో ‘అ అంటే అమలాపురం’ పాట ముందు వరుసలో నిలుస్తుంది. ఆర్య సినిమాలోని ఈ సాంగ్‌లో అల్లు అర్జున్ అదరిపోయే స్టెప్పులతో విజిల్స్ వేయించాడు. డ్యాన్సర్, నటి అభినయ శ్రీ వేసిన డ్యాన్స్ మూమెంట్స్ చూసి పండు ముసలోళ్లు సైతం చిందులు వేశారు. ఈ సాంగ్‌ను కూడా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు.
సాంగ్ లిరిక్స్
నన్ను అడ్డదారి చంపినారురో
కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు
చూస్తే రొంపి లోకి దింపకుంటారా ఆహ్
రాజనిమా పండునప్పుడే ఎప్పుడో
రాజమండ్రి రాజుకుందిరో
చిత్రఆంగి మేడలో చీకట్లో వాడాలో
చీరంచు తాకి చూడరో
అ అంటే
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
హే అల్లువారి పిల్లగాడా
అల్లుకోరా సందెకాడ
సొంత మేనమామ వాటం అందుకో
రేణిగుంట రాణి మంట
బిట్రేగుట్ట దేవి మంట
నువ్వు సిగ్నల్ ఇచ్చి రైలు నాపూకో
ఒంటి లోన జట్టు పుట్టేరా చిన్నదో
ఒంటి పూసా తెలు కుట్టేరో
నేనాడదాన్ని రో ఆడింది అవుతారో అమ్మోరు బాజిపేటారో
అ అంటే
అ అంటే
అ అంటే అమలాపురం
ఆ అంటే ఆహాపురం
ఇ అంటే ఇచ్చాపురం
ఈలా కొట్టి లాగుతారు ఆంధ్ర జనం
ఉ అంటే ఉంగాపురం
ఊ అంటే ఊగే జనం
ఎ అంటే ఎత్తు పల్లం
గాలం ఏస్తే వాలుతారు కుర్ర కులం
పాలకొల్లు చేరినప్పుడే పిల్లాడో
పైట జారుడు ఎక్కువఅయ్యారో
యానాము చేరిన ఈనాము మారిన
ఫ్రెండ్షిప్ ఫిడేలు ఆగునా హాయ్
ఓరి వయ్యారి కాయాలి దేవుడో
ఓరకంటి చూపుతోటి సంపుతుంటాడు
ఓరి వయ్యారి కాయాలి దేవుడో
గాలి తోటి గాలం ఏసీ లాగుతుంటాడు
ఈలా వేసి లాగుతారు ఆంధ్ర జనం
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్