శ్రీనిధి శెట్టి
ప్రదేశం: మంగుళూరు, కర్ణాటక, భారతదేశం
శ్రీనిధి శెట్టి కన్నడ పరిశ్రమకు చెందిన నటి. కెరీర్ ప్రారంభంలో మోడల్‌గా చేసి మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్, మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్స్‌ను గెలుచుకుంది. 2018లో 'కేజీఎఫ్' సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ సినిమా సక్సెస్‌తో స్టార్ హీరోయిన్‌గా మారింది. 'కేజీఎఫ్ 2'తో ప్రేక్షకులను అలరించింది. తమిళంలో విక్రమ్ పక్కన 'కోబ్రా' సినిమాలో నటించింది. ప్రస్తుతం తెలుగులో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా 'తెలుసు కదా' సినిమాలో నటిస్తోంది.
శ్రీనిధి శెట్టి వయసు ఎంత?
శ్రీనిధి శెట్టి వయసు 31 సంవత్సరాలు
శ్రీనిధి శెట్టి ఎత్తు ఎంత?
5' 8'' (173cm)
శ్రీనిధి శెట్టి అభిరుచులు ఏంటి?
డ్యాన్సింగ్, యోగా, ట్రెక్కింగ్, స్విమ్మింగ్
శ్రీనిధి శెట్టి ఏం చదువుకున్నారు?
బీటెక్
శ్రీనిధి శెట్టి సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?
సినిమాల్లోకి రాకముందు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా శ్రీనిధి వర్క్ చేసింది. జాబ్ చేస్తూనే 2015లో 'మిస్ దివా' ఆడిషన్స్‌కు హాజరైంది. 2016లో యమహా ఫ్యాసినో మిస్ దివా సూపర్ నేషనల్ టైటిల్‌ను శ్రీనిధి సొంతం చేసుకుంది. మిస్ కర్ణాటక, మిస్ బ్యూటీఫుల్ స్మైల్ టైటిల్స్ కూడా శ్రీనిధి పేరిట ఉన్నాయి.
శ్రీనిధి శెట్టి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
జైన్ యూనివర్సిటీ, బెంగళూరు
శ్రీనిధి శెట్టి ఫిగర్ మెజర్‌మెంట్స్?
33-27-34
శ్రీనిధి శెట్టి ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
తెలుగులో 'తెలుసు కదా' అనే చిత్రంలో నటిస్తోంది. కన్నడ, తమిళంలో ఇప్పటివరకూ మూడు చిత్రాల్లో శ్రీనిధి నటించింది.
శ్రీనిధి శెట్టి Hot Pics
శ్రీనిధి శెట్టి In Saree
శ్రీనిధి శెట్టి అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
KGF: చాప్టర్ 1
యాక్షన్ , డ్రామా
KGF:చాప్టర్ 2
యాక్షన్ , డ్రామా
KGF:చాప్టర్ 2
KGF: చాప్టర్ 1
తెలుసు కదా
శ్రీనిధి శెట్టి తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం
రమేష్ శెట్టి, కూషల శెట్టి దంపతులకు శ్రీనిధి జన్మించింది.
శ్రీనిధి శెట్టి సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. వారి పేర్లు అమృత, ప్రియాంక.
శ్రీనిధి శెట్టి ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
తన ఫస్ట్ ఫిల్మ్ 'కేజీఎఫ్ : చాప్టర్ 1'తో శ్రీనిధి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.
తెలుగులో శ్రీనిధి శెట్టి ఫస్ట్ హిట్ మూవీ ఏది?
కేజీఎఫ్(2018)
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన శ్రీనిధి శెట్టి తొలి చిత్రం ఏది?
కేజీఎఫ్(2018), కేజీఎఫ్ 2 (2022) చిత్రాలు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
శ్రీనిధి శెట్టి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
కేజీఎఫ్‌చిత్రంలో రీనా దేశాయ్ పాత్ర.
శ్రీనిధి శెట్టి బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
శ్రీనిధి శెట్టి బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
శ్రీనిధి శెట్టి రెమ్యూనరేషన్ ఎంత?
ఒక్కో సినిమాకు రూ.7-10 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
శ్రీనిధి శెట్టి కు ఇష్టమైన ఆహారం ఏంటి?
పిజ్జా, బిర్యానీ, చికెన్ టిక్కా
శ్రీనిధి శెట్టి కు ఇష్టమైన నటుడు ఎవరు?
షారుక్ ఖాన్, లియోనార్డో డికాప్రియో
శ్రీనిధి శెట్టి కు ఇష్టమైన నటి ఎవరు?
శ్రీనిధి శెట్టి ఎన్ని భాషలు మాట్లాడగలరు?
కన్నడ, హిందీ, ఇంగ్లీషు
శ్రీనిధి శెట్టి ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
శ్రీనిధి శెట్టి ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
శ్రీనిధి శెట్టి ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ
శ్రీనిధి శెట్టి కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
పోలాండ్, థాయిలాండ్, సింగపూర్
శ్రీనిధి శెట్టి ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
శ్రీనిధి ఆస్తుల విలువ రూ.20-30 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.
శ్రీనిధి శెట్టి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
5.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
శ్రీనిధి శెట్టి సోషల్ మీడియా లింక్స్
శ్రీనిధి శెట్టి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
సైమా అవార్డ్ - 2023
ఉత్తమ నటి
శ్రీనిధి శెట్టి ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
జెమ్‌స్టోన్ జ్యూయలరీస్, మలబార్ గోల్డ్, కేఎఫ్‌సీ తదితర ప్రకటనల్లో శ్రీనిధి శెట్టి నటించింది.
శ్రీనిధి శెట్టి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శ్రీనిధి శెట్టి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.