Mahindra XUV 3XO: రూ.7.49 లక్షలకే అదిరిపోయే కారును తీసుకొచ్చిన మహీంద్రా.. స్టన్నింగ్ ఫీచర్లు ఇవే!
ప్రముఖ ఆటో మెుబైల్ కంపెనీ మహీంద్రా (Mahindra).. సరికొత్త కారును భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. తన ఎక్స్‌యూవీ 300 ఫేస్ లిఫ్ట్ కారులో మార్పులు చేసి ‘Mahindra XUV 3XO’ పేరుతో సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. ప్రీవియస్ వెర్షన్‌తో పోలిస్తే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ పరంగా కీలక మార్పులు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ సెగ్మెంట్లో తొలిసారి పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా తీసుకొచ్చినట్లు పేర్కొంది. అంతేకాకుండా.. ఈ ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ’లోని వేరియంట్లు, వాటి ధరలు, ఫీచర్లపైనా క్లారిటీ ఇచ్చింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో … Read more