క్యూట్‌గా పాడిన అనుపమ పరమేశ్వరన్
[VIDEO:](url) కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ క్యూట్ వాయిస్ అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ నిఖిల్ సిద్దార్థ ‘18 పేజెస్’లో ఈ భామ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పాటని బ్యూటిఫుల్‌గా హమ్మింగ్ చేసింది. ‘నన్నయ రాసిన కావ్యమాగితే.. తిక్కన తీర్చెనుగా.. రాదమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడి పాడెనుగా’ అంటూ సుమధురంగా ఆలపించింది. దీంతో అక్కడున్న వారు చప్పట్ల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో అనుపమ ఇలా గొంతును సవరించుకుంది. నిజంగానే చాలా బాగా పాడింది అంటూ … Read more