సల్మాన్ ఖాన్ చిత్రం నుంచి మరో పాట
సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కిసికా భాయ్ కిసికా జాన్ సినిమా నుంచి మరో పాట విడుదల కాబోతుంది. ఇందులోని ఏంటమ్మా అనే సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. విక్టరీ వెంకటేశ్, సల్మాన్ ఈ పాటలో కనిపించబోతున్నారు. జీ స్డూడియోస్‌తో కలిసి సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.