• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాకీజా గుర్తుందా.. ప్రస్తుతం తిండి లేక రోడ్డు మీద!

    ఒకప్పుడు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన నటి వాసుకి ప్రస్తుతం దీనస్థితిలో ఉంది. వాసుకి అంటే ఎవరికీ గుర్తు రాదేమో.. పాకీజా అంటే గుర్తుకొస్తుంది. తెలుగునాట పాకీజాగా గుర్తింపు తెచ్చుకున్న వాసుకి ప్రస్తుతం పేదరికంలో మగ్గుతూ ఓ హాస్టల్‌లో కాలం వెళ్లదీస్తోంది. ఆమె దాదాపు 150 సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలకృష్ణ, మోహన్‌బాబు వంటి స్టార్ల సినిమాల్లో నటించింది. సంపాదించింతా పోగొట్టుకోవడంతో ఆమె సొంతూరు కరైకుడికి వెళ్లిపోయింది. ప్రస్తుతం చెన్నైలో ఓ హాస్టల్‌లో ఉంటోంది.