ఆదిపురుష్ సాంగ్స్ జూక్ బాక్స్
ఆదిపురుష్ మూవీలోని సాంగ్స్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఆదిపురుష్ సినిమాలోని అన్ని సాంగ్స్‌ను జూక్ బాక్స్ ద్వారా రిలీజ్ చేసింది. జై శ్రీరాం, శివోహం, ప్రియ మిథునం సాంగ్స్ వినసొంపుగా ఉన్నాయి. మీరు ఆ పాటలను విని ఆనందించండి.