అఖిల్ ‘ఏజెంట్’ మూవీ ట్విట్టర్ రివ్యూ
ఈరోజు విడుదలైన ఏజెంట్ మూవీ ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను[ ట్విట్](url) చేస్తున్నారు. ‘సినిమాల్లో యాక్షన్ బ్లాక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ తప్ప ఇంకేం బాలేవు. ఫస్టాఫ్ కొంత పర్వాలేదు కానీసెకండాఫ్ బోరింగ్, స్టోరీ చెత్తగా ఉంది. స్క్రీన్ ప్లే సహనాన్ని పరీక్షిస్తుంది. క్లైమాక్స్ మరి సిల్లీగా ఉంది అని ఒకరు ట్వీట్ చేస్తే.. ‘యాక్షన్ సీన్లలో అఖిల్ ఇరగదీసినప్పటికీ.. నటనపరంగా మెప్పించలేకపోయాడు. ధృవ,కిక్, బిల్లా సినిమా మిక్సింగ్‌లా ఉందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. మమ్మూటి యాక్షన్ బాగుంది. BGM సినిమాకు ఏమాత్రం … Read more