రొమాంటిక్‌గా ధ్రువ్ అల్బమ్ సాంగ్
చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తన తొలి అల్బమ్ సాంగ్ రూపొందించాడు. ధ్రువ్ సొంతంగా తనే రాసి, పాడి, నటించిన ‘మనసే’ సాంగ్ రిలీజ్ చేశారు. ధ్రువ్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రొమాంటిక్ సాంగ్‌ను ప్రేక్షకుల కోసం వదిలారు. ఈ అల్బమ్‌లో ధ్రువ్‌కు జోడీగా ఉజ్వల్ గుప్తా నటించింది.