నటుడితో సుష్మితా డేటింగ్; నటి క్లారిటీ
బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో శిల్పా శెట్టి సోదరి, హీరోయిన్ సుష్మితా శెట్టి డేటింగ్ చేస్తోందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లపై తాజాగా సుష్మితా శెట్టి క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయట్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా, సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవల ఓ పార్టీలో అలీ, సుష్మితలు చేతిలో చేయి వేసుకుని వెళ్తూ ముద్దు పెట్టుకున్న [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. Aamir … Read more