• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నటుడితో సుష్మితా డేటింగ్; నటి క్లారిటీ

    బాలీవుడ్ నటుడు అమీర్ అలీతో శిల్పా శెట్టి సోదరి, హీరోయిన్ సుష్మితా శెట్టి డేటింగ్ చేస్తోందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ పుకార్లపై తాజాగా సుష్మితా శెట్టి క్లారిటీ ఇచ్చింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయట్లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా, సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవల ఓ పార్టీలో అలీ, సుష్మితలు చేతిలో చేయి వేసుకుని వెళ్తూ ముద్దు పెట్టుకున్న [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    https://twitter.com/firstindiatelly/status/1619231436464336899?s=20&t=YBcQJ1WKslxXtxXFD1hWdw
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv