• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Elina Svitolina: ఆటతోనే కాదు.. అందంలోనూ సాటి రాలేరు..!
    Sania mirza retirement: భావోద్వేగంగా ఆటకు వీడ్కోలు.. సానియా విజయ ప్రస్థానం
    Pele: 20వ శతాబ్దపు ఫుట్‌బాల్ దిగ్గజం పీలే
    లియోనల్ మెస్సీ శునకం గురించి ఈ విషయాలు తెలుసా?
    See More

    Jake Paul vs Mike Tyson: మైక్‌ టైసన్‌ మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడా? ఇదిగో ఫ్రూప్స్! 

    ప్రముఖ బాక్సర్లలో ఒకరైన మైక్ టైసన్ పేరు తెలియని వారు దాదాపు ఉండరని చెప్పవచ్చు. అతడ్ని ఓడించడం అసంభవమని అందరూ భావిస్తుంటారు. అటువంటి మైక్‌ టైనస్‌ తాజాగా జరిగిన మ్యాచ్‌లో దారుణంగా ఓడిపోయారు. 27 ఏళ్ల బాక్సర్‌ జేక్‌ పాల్‌ (Jake Paul) చేతిలో ఓటమి చవిచూశాడు. 78-74తేడాతో మ్యాచ్‌ను కోల్పోయాడు. అయితే ఈ మ్యాచ్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్  లైవ్‌ ఇచ్చింది. దిగ్గజ బాక్సార్ అయిన మైక్‌ టైసన్‌ ఓ కుర్రాడి చేతిలో ఓడిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ … Read more

    Neuralink: వైద్య చరిత్రలో సంచలనం.. చిప్‌ సాయంతో చెస్‌ ఆడిన రోగి!

    టెస్లా, స్పెస్‌ ఎక్స్‌, ట్విటర్ వంటి దిగ్గజ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) స్థాపించిన ‘న్యూరాలింక్‌’ (Neuralink) చరిత్రలో కనివినీ ఎరుగని అద్భుతాన్ని చేసి చూపించింది. డైవింగ్‌ చేస్తూ గాయపడి చేతుల్లో చలనం కోల్పోయిన 29 ఏళ్ల నోలాండ్ అర్బాగ్ (Noland Arbaugh) అనే వ్యక్తి.. తన స్వహస్తాలతో చెస్‌ ఆడేలా చేసింది. ఇందుకోసం ‘న్యూరాలింక్‌’ సంస్థ అతడి మెదడులో ఎలక్ట్రానిక్‌ చిప్‌ను అమర్చింది. దాని సాయంతో నోలాండ్‌.. ఎవరి సాయం లేకుండానే తన చేతులతో మౌస్‌ను ఆపరేట్‌ చేస్తూ కంప్యూటర్‌లో … Read more

    Taapsee Pannu: ప్రియుడితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. వేదిక ఎక్కడంటే?

    ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవల యంగ్‌ హీరో దిల్‌రాజు సోదరుడు కుమారుడు ఆశీష్‌ రెడ్డి పెళ్లి చేసుకోగా.. ఈ మధ్య స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను (Taapsee Pannu) కూడా పెళ్లి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె పేరు #TaapseePannu హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్‌ అవుతోంది.  తాప్సీ పన్ను.. తన బాయ్‍ఫ్రెండ్, … Read more

    Aryna Sabalenka: అరినా సబలెంకా.. టెన్నిస్‌లోనే కాదు.. అందాల విందులోనూ స్టారే!

    టెన్నిస్‌ భామ ‘అరినా సబలెంక’ (Aryna Sabalenka) సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. #ArynaSabalenka హ్యాష్‌ట్యాగ్‌తో ఆమె ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.  తాజాగా ఆస్టేలియా ఓపెన్‌ (Australia Open) మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ఈ బెలారస్‌ భామ (Aryna Sabalenka) ఎగరేసుకొని పోవడమే ఇందుకు కారణం. గత సీజన్‌లో లాగే ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించిన అరినా సబలెంక ప్రత్యర్థులను చిత్తుచేసి మరి టైటిల్‌ను కైవసం చేసుకుంది.  ఫైనల్లో చైనాకు చెందిన కిన్వెన్‌ జెంగ్‌పై 6-3, 6-2 తేడాతో  ఆమె … Read more

    గుడ్ న్యూస్.. పాక్‌‌ మ్యాచ్‌లో గిల్?

    డెంగ్యూ కారణంగా ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్తాన్‌ మ్యాచ్‌లకు దూరమైన శుభ్‌మన్ గిల్ అహ్మదాబార్ చేరుకున్నాడు. అతడు ఫిట్‌నెస్ సాధిస్తే ఈ నెల 14న పాకిస్తాన్‌తో జిరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇటీవల మంచి ఫామ్ కొనసాగిస్తున్న శుభ్‌మన్ గిల్ ప్రపంచకప్ ప్రారంభానికి ముందు డెంగ్యూ బారిన పడటంతో ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న గిల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాసైతే పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది.

    క్రీడా ర్యాలీని ప్రారంభించిన గోవా సీఎం

    గోవాలో ఈ నెల 26 నుంచి నేషనల్ గేమ్స్ జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. 37వ నేషనల్ గేమ్స్ గురించి దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రీడలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి 2.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. గోవా రాజధాని పనాజీలో జరిగే ఈ గేమ్స్ నవంబర్ 9న ముగుస్తాయి. కాగా, గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై గత నెలలో క్రీడా … Read more

    ఘనంగా ముగిసిన ఏసియన్ గేమ్స్

    ఏసియన్ గేమ్స్ ముగింపు వేడుకలను చైనా అద్భుతంగా నిర్వహించింది. హాంగ్‌జౌ ఒలింపిక్ క్రీడా కేంద్రం స్టేడియంలో ఈ వేడుకలు జరిగాయి. ప్రేక్షకులను రంగుల ప్రపంచంలోకి తీసుకెళ్లి మంత్రముగ్ధులను చేశారు. ఇండియన్ ఫ్లాగ్ బేరర్‌గా హాకీ ప్లేయర్ శ్రీజేష్ వ్యవహరించాడు. ఈ క్రీడల్లో 45 దేశాల నుంచి 12,407 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఏసియన్ గేమ్స్‌లో చైనా అత్యధికంగా 383 పతకాలు సాధించగా, భారత్ 107 పతకాలతో నాలుగవ స్థానంలో నిలిచింది.

    ఏసియన్ గేమ్స్‌లో భారత్ రికార్డ్

    ఏసియన్ గేమ్స్‌లో ఈ సారి వంద పతకాలు సాధించి భారత్ రికార్డ్ సృష్టించింది. మన క్రీడాకారులు స్వర్ణం-25, రజతం-35, కాంస్యం-40 పతకాలు సాధించారు. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఏసియన్ గేమ్స్‌ పతకాల విషయంలో భారత్ 4వ స్థానంలో కొనసాగుతోంది.

    గోల్ఫ్‌లో చరిత్ర సృష్టించిన భారత్

    ఆసియా గేమ్స్‌- గోల్ఫ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. మహిళల వ్యక్తిగత విభాగంలో భారత్‌ తరఫున తొలిసారి పతకం సాధించిన క్రీడాకారిణిగా అదితి నిలిచింది. మరోవైపు పురుషుల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో జోవార్ సింగ్, చెనాయ్, పృథ్వీరాజ్‌తో కూడిన టీమ్ గోల్డ్ గెలిచింది. మహిళల ట్రాప్‌ టీమ్‌ విభాగంలో రాజేశ్వరి, మనీషా, ప్రీతి బృందం సిల్వర్ మెడల్ కొట్టింది. దీంతో ఇప్పటివరకు భారత్ గెలుచుకున్న పతకాల సంఖ్య 41కి చేరింది. వీటిలో 11 గోల్డ్ మెడల్స్, 16 రజతాలు, 14 కాంస్య పతకాలు ఉన్నాయి. Screengrab … Read more

    టెన్నిస్‌లో భారత్‌కు బంగారు పతకం

    ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో భారత్‌ తొలి బంగారు పతకం సొంతం చేసుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రోహన్ బొపన్న – రుతుజ భోసలే ఫైనల్‌లో తైఫీకి చెందిన సంగ్‌-లియాంగ్‌ జోడీపై 2-6, 6-3, 10-4 తేడాతో విజయం సాధించి గోల్డ్‌ మెడల్‌ను దక్కించుకుంది. మొత్తంగా భారత్‌ ఖాతాలోకి తొమ్మిదో స్వర్ణం చేరింది. అంతకుముందు షూటింగ్ విభాగంలో సరబ్‌జోత్ సింగ్, దివ్య తడిగోల్ జోడీ రజత పతకం గెలుచుకుంది. పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత్‌కు పతకం వచ్చింది. 9th Gold for … Read more