• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Elina Svitolina: ఆటతోనే కాదు.. అందంలోనూ సాటి రాలేరు..!
    Sania mirza retirement: భావోద్వేగంగా ఆటకు వీడ్కోలు.. సానియా విజయ ప్రస్థానం
    Pele: 20వ శతాబ్దపు ఫుట్‌బాల్ దిగ్గజం పీలే
    లియోనల్ మెస్సీ శునకం గురించి ఈ విషయాలు తెలుసా?
    See More

    AI-Generated Images Of Team India Cricketers: చంటి పిల్లలుగా మారిన టీమిండియా క్రికెటర్స్.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

    ప్రస్తుతం టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ట్రెండ్ కొనసాగుతోంది. సోషల్ మీడియాలో పలువురు ఔత్సాహికులు కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో తమలోని సృజనాత్మకతకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. టీమిండియా క్రికెటర్లను సరికొత్త లుక్‌లో చూపించాడు. భారతీయ స్టార్ క్రికెటర్లను పసిపిల్లలుగా మార్చడానికి AIని ఉపయోగిండు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శాంసన్‌లతో ఫొటోలను సోషల్ … Read more

    ప్రపంచంలోనే అత్యంత చెత్త అథ్లెట్?

    ఓ అంతర్జాతీయ టోర్నీలో అథ్లెట్ ప్రవర్తన వైరల్‌గా మారింది. 100 మీటర్ల పరుగుపందెంలో చిన్నపిల్లలా పరిగెత్తి ప్రపంచం మొత్తం విస్తుపోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చైనాలో జరిగిన సమ్మర్ వరల్డ్ వర్సిటీ గేమ్స్‌లో 100 మీటర్ల రన్నింగ్ రేస్ నిర్వహించారు. ఈ పోటీల్లో సోమాలియా మహిళా అథ్లెట్ నస్రా అబూకర్ కూడా పాల్గొంది. కానీ ఆమె ఏమాత్రం ఫిట్‌గా లేకుండా అథ్లెట్‌లానే కనిపించలేదు. మిగతా అథ్లెట్లు 12 సెకన్లలో గమ్యం చేరుకుంటే ఆమె 21 సెకన్లలో చేరింది. Somalia's … Read more

    చైనాలో మెస్సీకి చేదు అనుభవం!

    ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్ ఎయిర్‌పోర్టులో చైనా పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని.. కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని అడ్డగించారు. కానీ మెస్సీ తన దగ్గరున్న అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసినా వారు పరిగణలోకి తీసుకోలేదు. వెంటనే చైనా ఉన్నతాధికారులు స్పందించి మెస్సీకి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ వీసా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. Lionel Messi got difficulty to enter China for his visa issue.He … Read more

    Novak Djokovic: టెన్నిస్ చరిత్రలో ఏకైక మొనగాడు.. 23 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన నొవాక్ జకోవిచ్

    నొవాక్ జకోవిచ్.. టెన్నిస్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న సెర్బియా ఆటగాడు. ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ని గెలిచి అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాడిగా జకోవిచ్(23) రికార్డు సృష్టించాడు. స్పెయిన్ గన్ రఫేల్ నాదల్(22) పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల రికార్డును అధిగమించి ఏకైక మొనగాడిగా నిలిచాడు.  పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచులో కాస్పర్ రూడ్‌పై గెలిచిన జకో కెరీర్లో మూడో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ని కైవసం చేసుకున్నాడు.  టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్‌లలో కనీసం 3 టైటిళ్లను గెలుచుకున్న ఏకైక … Read more

    Ajinkya Rahane: క్రికెటర్ కాకుంటే రహానె ఏమయ్యేవాడో తెలుసా?

    టీమిండియా క్రికెట్ ప్లేయర్ అజింక్య రహానె పుట్టినరోజు నేడు.(జూన్ 6) క్లాసిక్ ప్లేయర్‌గా రహానె సుపరిచితం. 1988లో మహారాష్ట్రలో జన్మించాడు. గత కొన్నేళ్లుగా జాతీయ జట్టులో లేని రహానెకు అనూహ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్‌లో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమే ఇందుకు కారణం.  అజింక్య రహానెకు ఫుడ్ అంటే బాగా ఇష్టం. ముంబయిలో ఉన్నప్పుడు తప్పకుండా వడాపావ్ తింటాడు. జపానీస్, చైనీస్ ఫుడ్‌కి ప్రాధాన్యమిస్తాడు.  క్రికెట్ కాకుండా రహానెకు టెన్నిస్ అంటే బాగా ఇష్టం. వీలు చిక్కినప్పుడు టెన్నిస్ … Read more

    స్వర్ణ విజేతలకు అమాత్యుల అభినందనలు

    [VIDEO:](url) ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఏకంగా 4 స్వర్ణాలు సాధించి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారులను రాజ్యసభ అభినందించింది. ఈ మేరకు ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్వర్ణాలు సాధించిన నలుగురు బాక్సర్లను కొనియాడారు. వీరి ప్రదర్శనతో ఎంతో మంది ఔత్సాహిక అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. ఈ నలుగురు మహిళా బాక్సర్లు నారీశక్తికి చాటిచెప్పారని ప్రశంసించారు. దిల్లీ వేదికగా జరిగిన టోర్నీలో నిఖత్ జరీన్, లవ్లీనా బోర్గోహెన్, స్వీటీ బూర, నీతూ గంగాస్ ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. #WATCH | "This is … Read more

    మెస్సీకి మరో అరుదైన గౌరవం

    [వీడియో;](url) ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి మరో అరుదైన గౌరవం దక్కింది. సౌత్ అమెరికాలోని కాన్‌మిబోల్‌లోని మ్యూజియంలో మెస్సీ మైనపు విగ్రహాన్ని సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆవిష్కరించింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించింనందుకు గానూ మెస్సీకి ఈ గౌరవం ఇచ్చినట్లు గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. కాగా పీలే, డీగో మారడోనాల తర్వాత కాన్‌మిబోల్‌ మ్యూజియంలో ఈ ఘనత అందుకున్న మూడో ఫుట్‌బాలర్‌గా మెస్సీ చరిత్రకెక్కాడు. Statue for the best player in history. #Messi ???pic.twitter.com/BrW2XqShh8 — Leo … Read more

    మరోసారి కంట్రోల్ తప్పిన రొనాల్డో

    [VIDEO:](url) ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోకు కాస్త కోపం ఎక్కువే. తాజాగా రొనాల్డో మరోసారి కంట్రోల్ తప్పాడు. శుక్రవారం అల్ ఇత్తిహాద్‌తో జరిగిన మ్యాచ్‌కు మధ్యలో రొనాల్డోను చూస్తూ మెస్సీ.. మెస్సీ అంటూ ప్రేక్షకులు నినాదాలు చేశారు. ఈ మ్యాచులో రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న అల్ నసర్ జట్టు 1-0 తేడాతో ఓడిపోయింది. దీంతో మైదానంలో ఉన్న వాటర్ బాటిళ్లను రొనాల్డో కోపంగా తన్నాడు. మరి మ్యాచ్ ఓడిపోయామన్న కారణమా? మెస్సీ నినాదాలు చేయడం నచ్చలేదా అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. pic.twitter.com/26nxt7u4Ak — Out … Read more

    రిఫరీపై దాడి చేసిన ఆటగాళ్లు

    [VIDEO:](url) బ్రెజిల్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఆటగాళ్లు రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్‌ ఓడిపోయామన్న కోపంతో రెఫరీపై దాడికి దిగారు. బ్రెజిలియన్‌ ఫుట్‌బాల్‌ ఫోర్త్ డివిజన్‌ టోర్నమెంట్‌లో భాగంగా సెర్గిపె, బొటాపొగో మ్యాచ్ జరిగింది. 90 నిమిషాల ఆట ముగిసె సమయానికి సెర్గిపె ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత అదనంగా ఎక్స్‌ట్రా సమయంలో బొటాపొగో గోల్‌ కొట్టి స్కోర్ సమం చేసింది. రూల్స్ ప్రకారం ముందు ఆధిక్యంలో ఉన్న జట్లు ఎలిమినేట్ అయిందని ప్రకటించగానే సెర్గిపె ప్రెసిడెంట్‌ సహా ఆటగాళ్లు రిఫరీపై దాడి … Read more

    రొనాల్డోని వదలని మెస్సీ

    [VIDEO:](url) ఫుట్‌బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, మెస్సీ గురించి మరోసారి చర్చ మెుదలయ్యింది. సౌదీ సూపర్‌ కప్‌ లీగ్‌లో అల్‌ నాసర్ తరఫున రొనాల్డో ఆరంగేట్రం చేశాడు. అల్ ఇతిహాద్‌తో జరిగిన సెమీస్‌లో ఆ జట్టు ఓడిపోయింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం రొనాల్డో డ్రెస్సింగ్‌ రూమ్‌కి వెళ్తుండగా ప్రేక్షకులు మెస్సీ మెస్సీ అంటూ అరిచారు. ఈ మ్యాచ్‌లో రొనాల్డోకి రెండు గోల్స్ కొట్టే అవకాశం వచ్చినా అవతలి టీమ్ సభ్యులు అడ్డుకున్నారు. భారీ ఆఫర్‌కి రొనాల్డో సౌదీ లీగ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ? شاهد … Read more