• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిఫరీపై దాడి చేసిన ఆటగాళ్లు

    [VIDEO:](url) బ్రెజిల్‌లో జరిగిన ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో ఆటగాళ్లు రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్‌ ఓడిపోయామన్న కోపంతో రెఫరీపై దాడికి దిగారు. బ్రెజిలియన్‌ ఫుట్‌బాల్‌ ఫోర్త్ డివిజన్‌ టోర్నమెంట్‌లో భాగంగా సెర్గిపె, బొటాపొగో మ్యాచ్ జరిగింది. 90 నిమిషాల ఆట ముగిసె సమయానికి సెర్గిపె ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత అదనంగా ఎక్స్‌ట్రా సమయంలో బొటాపొగో గోల్‌ కొట్టి స్కోర్ సమం చేసింది. రూల్స్ ప్రకారం ముందు ఆధిక్యంలో ఉన్న జట్లు ఎలిమినేట్ అయిందని ప్రకటించగానే సెర్గిపె ప్రెసిడెంట్‌ సహా ఆటగాళ్లు రిఫరీపై దాడి చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv