• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ప్రపంచంలోనే అత్యంత చెత్త అథ్లెట్?

  ఓ అంతర్జాతీయ టోర్నీలో అథ్లెట్ ప్రవర్తన వైరల్‌గా మారింది. 100 మీటర్ల పరుగుపందెంలో చిన్నపిల్లలా పరిగెత్తి ప్రపంచం మొత్తం విస్తుపోయేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. చైనాలో జరిగిన సమ్మర్ వరల్డ్ వర్సిటీ గేమ్స్‌లో 100 మీటర్ల రన్నింగ్ రేస్ నిర్వహించారు. ఈ పోటీల్లో సోమాలియా మహిళా అథ్లెట్ నస్రా అబూకర్ కూడా పాల్గొంది. కానీ ఆమె ఏమాత్రం ఫిట్‌గా లేకుండా అథ్లెట్‌లానే కనిపించలేదు. మిగతా అథ్లెట్లు 12 సెకన్లలో గమ్యం చేరుకుంటే ఆమె 21 సెకన్లలో చేరింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv