• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైనాలో మెస్సీకి చేదు అనుభవం!

    ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీకి చైనాలో చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్ ఎయిర్‌పోర్టులో చైనా పోలీసులు మెస్సీని అడ్డుకున్నారు. మెస్సీకి చైనా వీసా లేదని.. కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదని అడ్డగించారు. కానీ మెస్సీ తన దగ్గరున్న అర్జెంటీనా పాస్‌పోర్టును అందజేసినా వారు పరిగణలోకి తీసుకోలేదు. వెంటనే చైనా ఉన్నతాధికారులు స్పందించి మెస్సీకి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ వీసా అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv