• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మెస్సీకి మరో అరుదైన గౌరవం

  [వీడియో;](url) ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీకి మరో అరుదైన గౌరవం దక్కింది. సౌత్ అమెరికాలోని కాన్‌మిబోల్‌లోని మ్యూజియంలో మెస్సీ మైనపు విగ్రహాన్ని సౌత్ అమెరికన్ ఫుట్‌బాల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆవిష్కరించింది. అర్జెంటీనాకు ఫిఫా వరల్డ్ కప్ అందించింనందుకు గానూ మెస్సీకి ఈ గౌరవం ఇచ్చినట్లు గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. కాగా పీలే, డీగో మారడోనాల తర్వాత కాన్‌మిబోల్‌ మ్యూజియంలో ఈ ఘనత అందుకున్న మూడో ఫుట్‌బాలర్‌గా మెస్సీ చరిత్రకెక్కాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv