• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • క్రీడా ర్యాలీని ప్రారంభించిన గోవా సీఎం

  గోవాలో ఈ నెల 26 నుంచి నేషనల్ గేమ్స్ జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్ క్రీడా జ్యోతి ర్యాలీని ప్రారంభించారు. 37వ నేషనల్ గేమ్స్ గురించి దేశ ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రీడలను వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి 2.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. గోవా రాజధాని పనాజీలో జరిగే ఈ గేమ్స్ నవంబర్ 9న ముగుస్తాయి. కాగా, గోవా గవర్నర్ శ్రీధరన్ పిళ్లై గత నెలలో క్రీడా జ్యోతి వెలిగించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv