యాంకర్ విష్ణుప్రియ హాట్ పోజులు
టెలివిజన్ యంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన హాట్ యాంకర్ విష్ణుప్రియ అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మాణంలో ‘వాంటెడ్ పండు గాడ్’ అనే సినిమా చేస్తుంది. క్కడక్కడ ఈవెంట్లు, షోలలో మెరుస్తూ సందడి చేస్తుంది. ఈ మధ్యకాలంలో అందాల ఆరబోతలో ఆమె అస్సలు వెనక్కి తగ్గట్లేదు. నేనూ హీరోయిన్లకు ఏమీ తక్కువ కాదన్నట్లుగా గ్లామర్ డోసు పెంచుతూ పోతుంది. అఎలాగైనా హీరోయిన్ కావాలనే తపనతో తన గ్లామర్‌ను ఒలకబోస్తూ పోస్టులు చేస్తున్నట్లు కనిపిస్తుంది. Courtesy Instagram: vishnupriya Courtesy Instagram: … Read more