టెలివిజన్ యంకర్‌గా ప్రయాణం మొదలుపెట్టిన హాట్ యాంకర్ విష్ణుప్రియ అడపాదడపా సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మాణంలో ‘వాంటెడ్ పండు గాడ్’ అనే సినిమా చేస్తుంది. క్కడక్కడ ఈవెంట్లు, షోలలో మెరుస్తూ సందడి చేస్తుంది. ఈ మధ్యకాలంలో అందాల ఆరబోతలో ఆమె అస్సలు వెనక్కి తగ్గట్లేదు. నేనూ హీరోయిన్లకు ఏమీ తక్కువ కాదన్నట్లుగా గ్లామర్ డోసు పెంచుతూ పోతుంది. అఎలాగైనా హీరోయిన్ కావాలనే తపనతో తన గ్లామర్‌ను ఒలకబోస్తూ పోస్టులు చేస్తున్నట్లు కనిపిస్తుంది.
-
Courtesy Instagram: vishnupriya
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
-
Courtesy Instagram:
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్