• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శ్రీవారి దర్శనానికి 18 గంటలు

    తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో టోకెన్‌ రహిత సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కాగా, నిన్న (శనివారం) శ్రీవారిని 81,655 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 38,882 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.84కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

    శ్రీవారి దర్శనానికి 7 గంటలు

    AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టికెట్‌లేని సర్వదర్శనం కోసం ఏడు గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మరోవైపు నిన్న (మంగళవారం) స్వామివారిని 64,214 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కానుకల రూపంలో హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు వచ్చినట్లు తితిదే అధికారులు తెలిపారు. అలాగే నిన్న 25,777 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు పేర్కొన్నారు.

    తిరుమల రద్దీ ఎలా ఉందంటే?

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న (ఆదివారం) శ్రీవారిని 79,152 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి హుండీ ఆదాయం రూ. 4.02 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 30,329 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు పేర్కొన్నారు.

    తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

    AP: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. టోకెన్‌ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, బుధవారం శ్రీవారిని 71,122 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 29,121మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

    తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 72,695 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. శ్రీవారికి 27,060 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు పేర్కొన్నారు.

    తిరుమలలో పూర్తిగా తగ్గిన రద్దీ

    తిరుమలలో భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం ఒక కంపార్టుమెంటులో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఆదివారం 79,444 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,744 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలిపింది.

    తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

    తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం ఉంది. 17 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 61,904 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 31,205 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.42 కోట్లు వచ్చినట్లు TTD తెలిపింది. అలాగే ఇవాళ ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది. నవంబర్ నెలకు గాను వీటిని రిలీజ్‌ చేయనున్నట్లు పేర్కొంది. లక్కిడిప్‌ విధానంలో కేటాయించే ఈ టికెట్ల కోసం భక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

    శ్రీవారి దర్శనానికి 15 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయంలో పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. నిన్న(మంగళవారం) శ్రీవారిని 78,726 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో శ్రీవారి హుండీకి రూ.3.94 కోట్ల ఆదాయం వచ్చింది. 26,436 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

    తిరుమలలో రద్దీ ఎలా ఉందంటే?

    తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 74,617 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.67 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 32,752 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు పేర్కొంది.

    శ్రీవారి దర్శనానికి 18 గంటలు

    తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కూడా కొనసాగుతోంది. శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 84,401 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.76 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 37,738 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు పేర్కొంది.