బాలయ్య ‘109’ పై సాలిడ్ అప్డేట్?
బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “భగవంత్ కేసరి” చిత్రం భారీ విజయం సాధించింది. బాలయ్య తన 109 వ చిత్రాన్ని యంగ్ దర్శకుడు బాబీ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని గ్రాండ్ గా మేకర్స్ తీసుకెళ్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ ని అందించారు. తాగాజా మేకర్స్ ఓ పవర్ఫుల్ పోస్టర్‌తో సినిమా షూటింగ్ ఇవాళ్టి నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు తెలియజేశారు. తాజా ఫోస్ట్‌లో గొడ్డలి, రేబాన్ కళ్లజోడుతో యాక్షన్ ఏ లెవెల్లో ఉంటుందో … Read more