భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి నుంచి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం నుంచి ట్రైలర్ అక్టోబర్ 8న రిలీజ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. అనిల్ రావుపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది.