బైక్‌పై జంట రొమాన్స్, ఈసారి?
బైక్‌పై రొమాన్స్ చేస్తున్న జంటలు పెరిగిపోతున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. అజ్మీర్‌లోని రీజనల్ కాలేజ్ క్రాస్ రోడ్స్ నుంచి నౌసూర్ వ్యాలీ రోడ్డు మధ్య ఓ ప్రేమ జంట ద్విచక్రవాహనంపై వెళుతూ రొమాన్స్ చేసుకున్నారు. అబ్బాయి బైక్ నడుపుతుండగా అమ్మాయి ముందు కౌగిలించుకుని కూర్చుంది. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. अजमेर में बाइक पर दिखी अश्लीलता,आशिकों ने लांगी बेशर्मी की हदेंपुष्कर रोड का … Read more