బైక్‌పై రొమాన్స్ చేస్తున్న జంటలు పెరిగిపోతున్నారు. ఇటీవల తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో పోలీసులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవటం లేదు. ప్రస్తుతం రాజస్థాన్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. అజ్మీర్‌లోని రీజనల్ కాలేజ్ క్రాస్ రోడ్స్ నుంచి నౌసూర్ వ్యాలీ రోడ్డు మధ్య ఓ ప్రేమ జంట ద్విచక్రవాహనంపై వెళుతూ రొమాన్స్ చేసుకున్నారు. అబ్బాయి బైక్ నడుపుతుండగా అమ్మాయి ముందు కౌగిలించుకుని కూర్చుంది. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
-
Screengrab Twitter:AmarTvMedia
-
Screengrab Twitter:AmarTvMedia
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్