బింబిసార కోసం అనేక సార్లు టెన్షన్ పడ్డా: కల్యాణ్ రామ్
బింబిసార చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడ్డ పలు సందర్భాల గురించి హీరో కల్యాణ్ రామ్ పంచుకున్నారు. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు పని చేసినట్లు చెప్పారు. మొదట 2020లో ఈ మూవీ మొదలైన కొన్ని రోజులకే లాక్ డౌన్ రాగానే టెన్షన్ మొదలైందన్నారు. తర్వాత సెకండ్ వేవ్ వచ్చినపుడు మళ్లీ టెన్షన్ పడినట్లు చెప్పారు. ఇటీవల ప్రేక్షకులు థియేటర్లకు ఎక్కువగా రావడం లేదని చెప్పడంతో మళ్లీ టెన్షన్ కు గురయ్యానన్నారు. ఈ చిత్రం భారీగా ఖర్చు చేయడం వల్ల కొంత భయం ఉండేదన్నారు. కానీ … Read more