• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బింబిసార కోసం అనేక సార్లు టెన్షన్ పడ్డా: కల్యాణ్ రామ్

    బింబిసార చిత్రీకరణ సమయంలో ఇబ్బంది పడ్డ పలు సందర్భాల గురించి హీరో కల్యాణ్ రామ్ పంచుకున్నారు. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు పని చేసినట్లు చెప్పారు. మొదట 2020లో ఈ మూవీ మొదలైన కొన్ని రోజులకే లాక్ డౌన్ రాగానే టెన్షన్ మొదలైందన్నారు. తర్వాత సెకండ్ వేవ్ వచ్చినపుడు మళ్లీ టెన్షన్ పడినట్లు చెప్పారు. ఇటీవల ప్రేక్షకులు థియేటర్లకు ఎక్కువగా రావడం లేదని చెప్పడంతో మళ్లీ టెన్షన్ కు గురయ్యానన్నారు. ఈ చిత్రం భారీగా ఖర్చు చేయడం వల్ల కొంత భయం ఉండేదన్నారు. కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని మరోసారి రుజువైందని కల్యాణ్ రామ్ వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv