బిగ్‌బాస్ నాన్‌స్టాప్ విన్నర్ బిందు మాధవి.. వైరల్ ఫోటోస్
బిందు మాధవి తెలుగు అమ్మాయి అయినప్పటికీ తమిళంలో ఫేమస్ అయింది. తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించి అలరించేది. కానీ బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో అడుగుపెట్టిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనవైపు తిప్పుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో అంతమందితో పోరాడి తెలుగులో ఇన్ని సీజన్స్‌లో బిగ్‌బాస్ విన్నర్‌గా గెలిచిన మొదటి అమ్మాయిగా నిలిచింది. ఆమె ధైర్యానికి ఫిధా అయిపోయినవారు ఆడపులి అనే ట్యాగ్ ఇచ్చారు. ఆడపులి బిందు మాధవికి సంబంధించిన కొన్ని వైరల్ ఫోటోలపై ఓ లుక్కేద్దాం. Courtesy Instagram: Bindu Madhavi Courtesy Instagram: … Read more